Search
  • Follow NativePlanet
Share
» »మీ లవర్ తో పెళ్లి వద్దనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం మీ కోరిక నెరవేరదు

మీ లవర్ తో పెళ్లి వద్దనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం మీ కోరిక నెరవేరదు

హిమాచల్ ప్రదేశ్ లోని షైజ్ వ్యాలీలోని శంగడ్ అనే గ్రామంలో ప్రేమికులు ఎటువంటి భయం లేకుండా వివాహం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన కథనం.

By Kishore

మీ శత్రువును ఓడించే 'పాకిస్తాన్' హింగ్లజ్ దేవి మన దేశంలో కూడా ఉంది తెలుసామీ శత్రువును ఓడించే 'పాకిస్తాన్' హింగ్లజ్ దేవి మన దేశంలో కూడా ఉంది తెలుసా

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే ఈ సమాజంలో కులం, మతం, అంతస్తులు, హోద తదితర కారణాలతో చాలా మంది ప్రేమికులు పెళ్లిపీటలు ఎక్కలేక పోతున్నారు. అయితే భారత దేశంలో ఒక గ్రామం లోని శివాలన్ని అటు వంటి ప్రేమికులు చేరుకుంటే చాలా వారి పెళ్లి అయిపోయినట్లే. అన్నట్టు అక్కడ పోలీసులకు ప్రవేశం నిషిదం. ఇందుకు సంబంధించిన వివరాలు...

2. పోలీసులకు కూడా నో ఎంట్రీ

2. పోలీసులకు కూడా నో ఎంట్రీ

Image Source:

ఈ గ్రామానికి ముఖ్యంగా ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లోకి పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వరు. ఇక అబ్బాయి తల్లి దండ్రులు కాని, అమ్మాయి తరుపు వారు కాని ఇక్కడకు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ చేయకూడదు.

3. అంతా దేవుడి ఇష్టం

3. అంతా దేవుడి ఇష్టం

Image Source:

ఇక ఈ దేవాలయంలోకి ప్రేమికులు వెళ్లి వారి వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. అందుల్లే చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలే కాకుండా సూదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు ప్రేమికులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

4. మద్యం, జూదం నిషేదం

4. మద్యం, జూదం నిషేదం

Image Source:

మద్యంతో గ్రామంలోకి ప్రవేశించడం నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వారిని గ్రామంలో వారంతా కలిసి శిక్షిస్తారు. అపరాధ రుసుం కూడా వసూలు చేస్తారు. అంతే కాదు ఈ గ్రామంలో ఎవరూ కూడా పెద్ద గొంతుతో మాట్లాడటానికి వీలు లేదు.

5. ఇందుకు విరుద్ధంగా జరిగినందుకు

5. ఇందుకు విరుద్ధంగా జరిగినందుకు

Image Source:

తరతరాలుగా ఈ సంప్రదాయం ఇక్కడ కొనసాగుతూ వస్తోంది. ఎప్పుడు మొదలయ్యిందన్న దానికి సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. అయితే ఇందుకు విరుద్ధంగా జరిగినందుకు ఈ దేవాలయంతో పాటు దాని పక్కనే ఉన్న మూడు ఇళ్లు కాలిపోయాయి. దీంతో అప్పటి నుంచి మరింత ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తూ వస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X