Search
  • Follow NativePlanet
Share
» » ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.

ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.

సత్రాల పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

ఈ క్షేత్రానికి కాకుల. అందువల్ల ఇక్కడ కాకులు వాలవు. ఈ క్షేత్రంలోని పరమేశ్వరుడిని సందర్శిస్తే శని దేవుడి చూపు మన పై పడదని చాలా మంది విశ్వసిస్తారు. అందువల్లే చాలా మంది విదేశాల నుంచి కూడా ఈ క్షేత్రానికి వస్తుంటారు. ఈ క్షేత్రం మరెక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఈ క్షేత్రం పై ఇప్పుడిప్పుడే ప్రభుత్వం దష్టిసారించింది. దీంతో అభివద్ధి కూడా చెందుతోంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

ఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉందిఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉంది

దసరా సమయంలో ఈ చాముండి గురించి తెలుసుకోవాల్సిందేదసరా సమయంలో ఈ చాముండి గురించి తెలుసుకోవాల్సిందే

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ఆ పుణ్యక్షేత్రం పేరు సత్రశాల. గుంటూరుకు 125 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం మరో పుణ్యక్షేత్రమైన మాచెర్లకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

అందువల్ల ఈ క్షేత్రానికి వెళితే చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను కూడా సందర్శించుకోవచ్చు. ఇక గుంటూరు, మాచార్ల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా పాలువాయి జంక్షన్ చేరుకోవాలి.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

అక్కడి నుంచి ఆటోద్వారా 6 కిలోమీటర్లు ప్రయాణించి సత్రశాలకు చేరుకోవచ్చు. ఇక్కడ వసతి సౌకర్యం చాలా బాగుంటుంది. కులాలవారిగా సత్రాలు కూడా ఉంటాయి.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ఇక శివరాత్రి సమయంలో ఇక్కడికి భక్తుల రాక అధికంగా ఉంటుంది. చుట్టు పక్కల ఉన్న వారు శివరాత్రి పర్వదినాన ప్రభలు కట్టుకొని ఇక్కడికి వచ్చి జాగారణ చేస్తారు.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ఈ సందర్భంగా ఇక్కడ జరిగే సాంస్క`తిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక ఇక్కడ కాకులు వాలక పోవడానికి గల కారణం గురించి స్థానక పూజారులు ఒక కథనం చెబుతారు

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

దీని ప్రకారం విశ్వామిత్ర మహర్షి ఒకసారి ఇక్కడ యాగం చేస్తూ ఉంటాడు. అటు పై బ్రహ్మర్షి అవ్వాలన్న ఉద్దేశంతో ఘెర తపస్సు కూడా మొదలుపెడుతారు. అయితే ఆయన పై దైదా కుమారుడైన కాకాసురుడికి మిక్కిలి కోపం.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

దీంతో దైదా కుమారుడైన కాకాసురుడు ఇక్కడ తన తోటివారిని వెంటబెట్టుకొని వచ్చి ఆ విశ్వామిత్రుడి యాగాన్ని భగ్నం చేస్తాడు. దీంతో ఈ క్షేత్రంలో కాకులు ఎక్కడ వాలినా వాటి ప్రాణాలు పోతాయని శపిస్తాడు.

ఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసాఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

సత్రశాల

సత్రశాల

P.C: You Tube
అప్పటి నుంచి ఇక్కడ కాకులు వాలవు. శనిమహాత్ముడి వాహనం కాకి. అయితే ఆ కాకి కూడా కాలని ప్రదేశం కాబట్టే ఈ క్షేత్రాన్ని సందర్శించుకుంటే ఆ శని చూపు నుంచి తప్పించుకోవచ్చునని చెబుతారు.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

అందువల్లే సత్రశాల లో స్థానికంగా ఉన్న ప్రజలే కాకుండా ఈ క్షేత్ర మహిమ తెలిసిన వారు ఏడాదికి ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని సందర్శించుకొని వెలుతుంటారు. విదేశాల్లో ఉన్నాసరే శివరాత్రి సమయంలో ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ఇక ఈ సత్రశాల క్షేత్రంలోని శివలింగాన్ని విశ్వామిత్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఆ శివలింగాన్ని మల్లేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ సత్రశాలలోని మల్లేశ్వర లింగానికి అనేక మహిమలు ఉన్నాయని చెబుతారు.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

అదేవిధంగా ఇక్కడ మహర్షులు అనేక సుదీర్ఘ సత్రయాగాదులు చేస్తూ ఈశ్వారాధన చేసినందువల్ల ఈ స్థలానికి సత్రశాల అని పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడం కోసం సత్రయాగం చేయడం వల్ల దీనికి సత్రశాల అని పేరు వచ్చినట్లు చెబుతారు.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ఈ సత్రశాల క్షేత్రంలో అనేక ప్రాచీన శివాలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జునస్వామి, శ్రీ కుమారస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి తదితర ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ప్రతి ఏడాది ఆషాడ శుద్ధ ఏకాదశి, వ్యాస పూర్ణిమ, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ సత్రశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ఇక పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా క`ష్ణానదిలో లాంచీల ద్వారా ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. లాంచి ప్రయాణం జీవితంలో మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది.

సత్రశాల

సత్రశాల

P.C: You Tube

ఇక్కడి ప్రధాన ఆలయాన్ని కాకతీయులకు సాంతుడైన అంబదేవుడు క్రీస్తుశకం 1244లో నిర్మించాడని ఇక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి స్వామివారిని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అని అంటారు. క`ష్ణానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం పరిసరాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X