» »గుహలో దాగి ఉన్న గుప్త నిధి

గుహలో దాగి ఉన్న గుప్త నిధి

Written By: Venkatakarunasri

దేశంలోని అంతుచిక్కని ప్రాంతాల్లో వందలాది రహస్యాలున్నాయి. మనకు తెలిసిన రహస్యాలు కొద్ది వరకే. మనకు తెలియని ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ భూమి లోపల మరియు భూమి వెలుపల ఎన్నో వున్నాయి.అయితే ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయిన ఒక గుహ గురించి ఈ వ్యాసంలో మనం తెలుసుకుందాం.

బీహార్ రాష్ట్రంలోని రాజ్ గిరి నగరంలోని సోన్ భండార్ గుహల్లో దాచిన నిధి రహస్యం కూడా ఒకటి.ఈ గుహలోని నిధి కేరళలోని అనంతపద్మనాభాస్వామి ఆలయంలో బయటపడ్డ నిధికన్నా ఈ గుహలోని నిధి అనేకరెట్లు అధికంగా వుండొచ్చని అంచనా.విలువైన నిధి నిక్షేపాల గురించి ఆ గుహలోని శాసనాలు తెలియచేస్తున్నాయి.

ఈ సంపదను కొల్లగొట్టడానికి కొన్ని వేల సంల నుండి ఎంతోమంది చక్రవర్తులు ప్రయత్నించినా అది ఎవ్వరికీ సాధ్యంకాలేదు.బ్రిటీష్ పాలకులు సైతం ఈ నిధిని దోచుకోవటానికి సర్వశక్తులా ప్రయత్నించారు.కానీ వారి ప్రయత్నం కూడా విఫలమైపోయింది.

గుహలో దాగి ఉన్న గుప్త నిధి

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

భారతదేశంలో అంతుచిక్కని వందల మిస్టరీలున్నాయి. వాటిలో సోన్ భండార్ గుహల్లో దాచిన నిధి మిస్టరీ కూడా ఒకటి.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

సోన్ భండార్ గుహల్లో ఇటీవల కేరళలో బయలుపడ్డ అనంతపద్మనాభ ఆలయంలోని నిధి కన్నా అధిక విలువైన ఖజానా మరియు నిదినిక్షేపాలు కలవు అని ఆ గుహలోనే గల శాసనాలు తెలియచేస్తున్నాయి.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

ఈ గుహలో గల విలువైన సంపదను సొంతం చేసుకోవాలని వేల సంవత్సరాల నుండి ఎంతో మంది చక్రవర్తులు ప్రయత్నించారు. కానీ వారికి వీలు కాలేదు. బ్రిటీష్ పాలకులు సైతం ఈ నిధిని దోచుకోటానికి సర్వశక్తులు ప్రయత్నం చేశారు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది.దాదాపుగా 100సం.ల నుండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సైంటిస్టులు రిసెర్చ్ చేస్తున్నారు.ఆఖరికి నేటి ప్రభుత్వాలు కొంతమంది ఔత్సాహికులు తమ వంతు కృషి చేస్తున్నారు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

అయితే ఫలితం మాత్రం శూన్యం.ఇంతకీ అంతుచిక్కని ఆ రహస్య నిధి ఎక్కడ వుంది? ఈ నిధి మిస్టరీ ఏమిటి? ఈ నిధి రహస్యాన్ని చేధించే మార్గం ఏమిటి?

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

దాదాపు 100ఏళ్లుగా ప్రపంచప్రసిద్ధిచెందిన శాస్త్రవేత్తలు ఈ నిధిపై ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రభుత్వాలు, కొంతమంది ఔత్సాహికులు తమ వంతు కృషి చేస్తున్నారు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

అయితే ఫలితం మాత్రం శూన్యం.అంతుచిక్కని నిధి ఈ గుహలోకి ఎలా వచ్చింది?ఈ నిధిని చేధించే మార్గం ఏమిటి?అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

బింబిసారుడికి వయస్సు పైబడడంతో మగధసింహాసనం కోసం అతని కుమారుల మధ్య పోరు మొదలైంది.వీరిలో అజాతశత్రువు తన తండ్రి బింబిసారుణ్ణి సోన్ భండార్ గుహలలో బంధించి సింహాసనాన్ని అధిష్టించాడు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

అజాతశత్రువు ఇలాంటి దురాగతాలకు పాల్పడతాడని ముందే గ్రహించిన బింబిసారుడు తన విలువైన సంపదలను ఈ గుహలో దాచిపెట్టాడు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

లోనికి ఎలా వెళ్ళాలో మార్గం చెప్పమని తనతండ్రికి దండం కూడా పెట్టకుండా నిధిరహస్యాలను చేధించాలని అజాతశత్రువు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

కొన్ని రోజుల తర్వాత బింబిసారుడు మరణించినతర్వాత అజాత శత్రువు పిచ్చివాడుగా మారితే బౌద్ధ గురువులు అతని పిచ్చిని నయం చేసారు.బౌద్ధమత బోధనల ప్రభావంతో అహింసా మార్గంలో ప్రయాణించిన అజాతశత్రువు ఆ నిధిగురించి పట్టించుకోవటం మానేసారు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

అయితే బింబిసారుడు మరణించేముందు ఆ నిధి రహస్యాన్ని అర్ధంకాని లిపితో ఇందులోనే చెక్కించాడు. ఆ లిపిని అర్ధంచేసుకుని నిధిని దక్కించుకోవటానికి 2500 ఏళ్ల నుంచి ఎన్నో ప్రయత్నాలు జరిగినా,ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలిపోయింది.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

బ్రిటీష్ వాళ్ళు కూడా ఫిరంగులద్వారా ఆ గుహ ద్వారాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఈ రోజుక్కూడా సాక్ష్యాలుగా వున్నాయి. ఒక పెద్ద బండను తొలచి ఈ గుహలోకి ప్రవేశించగానే 10.4మీ ల పొడవు, 5.2 మీ ల వెడల్పుతో, 1.5ఎత్తు గల ఒక గది కనిపిస్తుంది.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

ఈ గదిని ఖజానాను రక్షించే సైనికులకోసం నిర్మించారు.ఈ గది వెనకవైపు నుండి ఖజానాకు దారి వుంది. ఈ గదిని పెద్ద రాతిబండతో తయారుచేసిన తలుపులతో మూసి వేసారు.వీటినే ఈరోజుక్కూడా ఎవ్వరూ తెరవలేక పోయారు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

ఇందులో గోడపైన అర్ధం కాని లిపితో కొన్ని పదాలను చెక్కించారు.వాటిని చదివి అర్ధం చేసుకుంటే కొన్ని కోట్లవిలువైన సంపద సొంతమవుతుందని చెపుతూ వుంటారు.అక్కడి చుట్టుపక్కల వారు.

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

గుహల్లో దాచిన నిధి మిస్టరీ

రాజగిర్ కు ఒక రైల్వే స్టేషన్ వుంది గానీ, స్వంత విమానాశ్రయం లేదు కనుక ఇక్కడికి వెళ్ళాలంటే ముందే సిద్ధం కావాలి. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా ఆధార పడ దగ్గదే.

Please Wait while comments are loading...