Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్స్

ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్స్

ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్స్

మన దేశంలో రైల్వే శాఖ నుండి అత్యధిక ఆదాయాన్ని గడిస్తోన్న విషయం తెలిసిందే. రోజువారి లక్షలాది మంది ప్రజలు రైల్వే వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పండగ వేళలు, సెలవుదినాలు మరియు వేసవి సెలవుల సమయాల్లో మిలియన్ల మంది రైల్వే నెట్ వర్క్ ను ఉపయోగించుకుంటున్నారు. దాంతో కోట్లలో ఆదాయం మన దేశం సంపాదిస్తోంది. పెరుగుతున్న జనాభాతో పాటు ప్రతి ప్రధాన రైల్వే స్టేషన్స్ వేల మందితో వ్యక్తులతో నిండిపోతుంది. మరి మన భారత దేశంలో అత్యంత రద్దీగా ఉంటూ దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నై ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

హౌరా రైల్వేస్టేషన్

హౌరా రైల్వేస్టేషన్

దేశంలో అత్యంత పెద్ద నెట్ వర్క్ ఉన్న రైల్వేష్టేషన్ ఏది అంటే నిస్సందేహంగా హౌరా రైల్వేస్టేషన్ . నగరంలో 4 ఆపరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే అతి పెద్ద రైల్వే ష్టేషన్ హౌరా రైల్వేస్టేషన్.మరోకటి సీల్డా స్టేషన్, కోల్ కత్తా స్టేషన్ మరియు షాలిమర్ స్టేషన్. ఈ రైల్వేస్టేషన్స్ అన్నీ ప్రతి రోజూ ఎక్కువ మందితో రద్దీతో .

చంఢీగడ్ రైల్వేష్టేషన్

చంఢీగడ్ రైల్వేష్టేషన్

లక్నోలో అద్భుతంగా డిజైన్ చేసిన చంఢీగడ్ రైల్వేష్టేషన్ ఇండియాలో ఎక్కువ రద్దీగా ఉండే రేల్వేస్టేషన్లో ఒకటి. ఇందులో రెండు ప్రధాన రైల్వేష్టేషన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి చార్బాగ్ రైల్వేస్టేషన్. ఈ స్టేషన్ బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి అన్ని పెద్ద మెట్రో సిటీస్ ను అనుసందానింపబడుతుంది. ఇది భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే స్టేషన్.

త్రివేండ్రం రైల్వే స్టేషన్

త్రివేండ్రం రైల్వే స్టేషన్

కేరళలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ మరియు అతి పెద్ద రైల్వే స్టేషన్. ఇది దక్షిణ రైల్వేలో చాలా ముఖ్యమైనది. ఇండియాలో ఇతర రాష్ట్రాల రైల్వేస్టేషన్స్ తో అనుసందానం కలిగి ఉన్నవి. దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద ట్రైయిన్ ట్రావెల్ డెస్టినేషన్ .

చత్రపతి శివాజీ స్టేషన్:

చత్రపతి శివాజీ స్టేషన్:

ముంబాయ్ లోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఇండియాలోనే అతి పెద్ద రైల్వేష్టన్ గా మరియు ఆల్ టైమ్ బెస్ట్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందినది. ఇది బెస్ట్ ఫంక్షనల్ రైల్వే స్టేషన్. ఇండియాలోని అతి పెద్ద మరియు రద్దీగా ఉండే రైల్వేష్టషన్ లో ఒకటి.

కోయంబత్తూర్ రైల్వే స్టేషన్

కోయంబత్తూర్ రైల్వే స్టేషన్

అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్ లో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఒకటి. తమిళనాడులో అత్యధిక రెవెన్యూ పొందుతుంది.దక్షిణ భారత దేశంలో అతి పెద్ద మరియు అత్యంత రద్దీగా ఉండే రైల్వేష్టేన్ 5వ స్థానాన్ని పొందినది. దేశంలోని అన్నీ పెద్ద ప్రధాన రైల్వే నగరాలకు మంచి అనుసందానం కలిగి ఉంది

కాన్పూర్ రైల్వే స్టేషన్:

కాన్పూర్ రైల్వే స్టేషన్:

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే మార్గాల్లో రికార్డ్ కలిగి ఉంది. మరియు ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే ష్టేషన్స్ జాబితాలో ఇది ఒకటి . ఇది నాలుగు కేంద్ర రైల్వే స్టేషన్లలో ఒకటి మరియు గొప్ప అనుసంధానాన్ని కలిగి ఉంది.

బిలాస్ పూర్ రైల్వే స్టేషన్

బిలాస్ పూర్ రైల్వే స్టేషన్

చత్తీస్ గడ్ లో ఉన్న అతి పెద్ద రైల్వేస్టేషన్ బిలాస్ పూర్ రైల్వే స్టేషన్. రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. సెంట్రల్ ఇండియాలో నాల్గవ పని అక్రమిత స్టేషన్. ఇది అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫాంను కలిగి ఉంది.

 విజయవాడ రైల్వే ష్టేషన్

విజయవాడ రైల్వే ష్టేషన్

ఈ రైల్వేష్టేషన్ సుమారు 10ప్లాట్ఫాంపైగా ఉన్నాయి. బుక్కింగ్ కౌంటర్స్ 5 ఎంట్రీ గేట్స్ ఉన్నాయి . ఇది దక్షిణ సెంట్రల్ రైల్వే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మైసూర్ రైల్వే స్టేషన్

మైసూర్ రైల్వే స్టేషన్

మైసూర్ రైల్వే స్టేషన్ దాని మోడల్ రైల్రోడ్ లేఅవుట్ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో మొట్టమొదటిది మరియు హిల్ క్లాక్, టవర్ చర్చి, చాన్ముండి హిల్ మరియు జంతు ప్రదర్శనశాలలు ఉన్నాయి.

నాగపూర్ రైల్వే స్టేషన్

నాగపూర్ రైల్వే స్టేషన్

ఇండియాలో అతి పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది ముంబై, జోధ్పూర్ , జమ్మూ, అజ్మీర్ మరియు హరిద్వార్ వంటి నగరాలతో అనుసందానించబడి ఉంది. ఇక్కడ రోజుకు సుమారు 35000 పైన మందితో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ లో మొదటి స్థానాన్ని పొందినది .

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X