Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ స్నానం చేయాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే?

ఇక్కడ స్నానం చేయాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే?

మహాపుష్కరానికి సంబంధించిన విషయాలు

తమిరాభరణి భారత దేశంలోని తమిళనాడులోని దక్షిణ భాగంలో ప్రవహిస్తుంది. ఈ నదికి సంబంధించిన మహాపుష్కరం 114 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇటీవల అక్టోబర్ చివరిలో ఈ మహాపుష్కరం ముగిసింది. 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

మహాపుష్కరం

మహాపుష్కరం

P.C: You Tube

కుంభమేళ పన్నెండు గంటలకు ఒకసారి జరుగుతుంది. అదేవిధంగా మహాకుంభ మేళ 114 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ క్రమంలోనే తమిరాభరణి మహాపుష్కరం కూడా 114 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది.

114 ఏళ్లకు ఒకసారి

114 ఏళ్లకు ఒకసారి

P.C: You Tube

తమిరాభరణి మహాపుష్కరం 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ మహాపుష్కరం జరిగింది. తమిరాబరణి పుష్కరాన్ని సామాన్యంగా 12 ఏళ్లకు ఒకసారి ఆచరిస్తారు. ఈ కత్రువును గురు
పయార్చి అని అంటారు. గురుగ్రహం ఒకరాశి చక్రం నుంచి మరో రాశి చక్రానికి వెళ్లడాన్ని పురస్కరించుకొని ఈ కత్రువును ఆచరిస్తారు.

పవిత్రస్నానం

పవిత్రస్నానం

P.C: You Tube

పుష్కరం అంటే నదీ జలాల్లో పవిత్ర స్నానం చేసే ఒక కార్యక్రమం. తమిళనాడులోని లక్షల సంఖ్యలో భక్తులు ఈ పుష్కరంతో పాటు మహాపుష్కరంలో స్నానం చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు.

తమరబరాణి తీరం

తమరబరాణి తీరం

P.C: You Tube

తిరునల్వేలి జిల్లా అధికారులు ఈ తమరాబరాణి తీరం వెంబడి ఈ పవిత్ర స్నానాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పాపనాశం, ముకుడల్, కురుతురై లో ఎక్కువ సంఖ్యలో భక్తులు పవిత్రస్నానాలు చేస్తుంటారు. అందువల్ల తమరాబరాణి తీరంలోని మంటపాలను, ఘాట్ లను ఏర్పరిస్తారు.

ఒకేఒక నది

ఒకేఒక నది

P.C: You Tube

తమిళనాడులోని పూధిగై పర్వత లోయల గుండా ప్రవహించే ఏకైక నది తమిరాభారాణి. నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మిగిలిన నదులన్నీ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పుట్టి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X