Search
  • Follow NativePlanet
Share
» » క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం రహస్యం

క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం రహస్యం

చంగునారాయణ ఆలయం ప్రపంచంలోని అతి పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇది అత్యంత ఎత్తైన పర్వతం మీద చంగు లేదా డోలాగిరి అనే ప్రాంతంలో వుంటుంది. ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి ప్రధానదైవం.

By Venkatakarunasri

చంగునారాయణ ఆలయం ప్రపంచంలోని అతి పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇది అత్యంత ఎత్తైన పర్వతం మీద చంగు లేదా డోలాగిరి అనే ప్రాంతంలో వుంటుంది. ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి ప్రధానదైవం.భక్తాపూర్ అనే రాజు కాశ్మీర్ నుండి ఈ ప్రాంతం వరకు హిందూసామ్రాజ్యాన్ని స్థాపించాడు.

అప్పట్లో కాశ్మీర్ రాజు తన కూతురు చంపక్ ను భక్తాపూర్ కిచ్చి వివాహం జరిపిస్తాడు.ఆ తర్వాత ఆ రాజు ఈ చంగునారాయణ ఆలయాన్ని నిర్మించాడు. అయితే అత్యంత పురాతన ఆలయనిర్మాణం ఎంతో ప్రత్యేకంగా వుంటుంది.ఇక్కడ వున్న శిలాశాసనాల ఆధారంగా దీనిని 464ఏడి లో నిర్మించారని తెలుస్తుంది.

దీన్ని ఈ శాసనాన్ని మాండవ్ దేవ్ అనే రాజు శాసనంగా వేయించాడు.ముండేశ్వరీదేవి ఆలయంగా ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం. మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతనఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు.

క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

 భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఎక్కడ వుంది?

ఇది కైమూర్ జిల్లాలోని బీహార్ రాష్ట్రంలో వుంది. ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది.

pc: youtube

 భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా పూజిస్తారు. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చును.

pc: youtube

 భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఆలయం ప్రత్యేకత

ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. దీనిని 100ఏడి లో నిర్మించారు. అంతకంటే ముందు దీనిని 105ఏడి లో నిర్మించివుంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది.

pc: youtube

 భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది. ఈ ఆలయంలో అమ్మవారు 10చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4ముఖాలతో వుంటాడు.రెండు రాతితో చేసిన పాత్రలు ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగివుంటాయి.

pc: youtube

 భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి.ఆ కాలంనుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావటం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజాకార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి.

pc: youtube

 భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఈ ఆలయాన్ని సందర్శించటానికి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తూవుంటారు. ఇక్కడ అమ్మవారిని శక్తిరూపంలో అంతే కాకుండా ఈ ఆలయాన్ని తాంత్రికపూజలకు ప్రతీకగా భావిస్తారు.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

లడకన్ ఆలయం

ఈ ఆలయంలో ప్రత్యేక దైవం.ఇందులో అత్యంత పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇది కర్ణాటకలో వుంది. దీన్ని 5వ శతాభ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని ఒకప్పుడు లడకన్ అనే వ్యక్తి తన నివాసంగా మార్చుకుని జీవించేవాడట.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

అందుకే ఈ ఆలయాన్ని తరువాతికాలంలో లడకన్ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పంచయాతన శైలిలో నిర్మించారు. ఈ ఆలయం యొక్క శైలి దీర్ఘచతురస్రఆకారంలో వుంటుంది. దీనిని కర్రతో నిర్మించిన ఆలయాల మాదిరి నిర్మాణశైలిలో నిర్మించారు.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

అత్యంత పురాతన ఆలయాలలో మహా కూట ఆలయాలను కూడా పేర్కొనవచ్చు. బగల్ కోట జిల్లలో కర్ణాటకలో వున్నాయి.వీటిని 595సిఈలో నిర్మించారు. అక్కడ మహాకూట పిల్లర్ ప్రకారం పులకేశినివన్ అనే రాణి ప్రోద్భలమే ఈ ఆలయాల నిర్మాణానికి కారణమయ్యిందని ఆ శాసనాల ప్రకారం తెలుస్తుంది.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఈ ఆలయాలలోని విష్ణు ఆలయం, మహాకూటేశ్వర ఆలయం, సంగమేశ్వరఆలయం, అర్ధనారీశ్వర ఆలయంఅనే ఆలయాలు కూడా వున్నాయి.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

మహదేవ్ ఆలయం

డోలత్ గంజ్ రాజస్థాన్ లో వుంది.ఇది చంబా నదికి సమీపంలో వుంటుంది. ఈ మహదేవ్ ఆలయం సందర్శించిన సందర్శకులు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పొందుతారు. అత్యద్భుతమైన ప్రకృతిసౌందర్యాన్ని ఆ ప్రాంతంలో చూడవచ్చును.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఇక ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించేవారు, వివిధ రకాల ప్రదేశాలు సందర్శించాలనుకునేవారికి మహదేవ్ ఆలయం కూడా మర్చిపోలేని అనుభూతినిఇస్తుంది. ఈ ఆలయం కూడా అత్యంత పురాతనమైనది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసింది వాటర్ ఫాల్స్.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

శివపురి ధాం, తాక్రాకోట

ఇది రాజస్థాన్ లో వుంది.

మన్సూర్ రాక్ కేవ్ టెంపుల్

ఇది కాంగ్రా సిటీలకి 40కిమీల దూరంలో హిమాచల ప్రదేశ్ లోని హిమాలయన్ పిరమిడ్ అనే కాంప్లెక్స్ లో వున్నాయి. ప్రస్తుతం దీనిని టాకూర్ వాడా అంటారు. అంటే వైష్ణవటెంపుల్స్ అని అర్ధం.దీనిని 6వ శతాబ్దంలో వెలుగులో తీసుకురాటం జరిగింది.

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఇది మాన్సూన్ అనే సరస్సు ముందు వుండటం చేత మన్సూర్ రాక్ కేవ్ టెంపుల్ అని పిలుస్తున్నారు.ఈ ఆలయంలో పాండవులు మహాభారతంలోని అజ్ఞాతవాసం తర్వాత నిర్మించివుంటారని భావిస్తారు.ఈ ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహమూర్తులు కూడా వుంటాయి.

pc: youtube

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోనే మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

నలందా యూనివర్శిటీ

పురాతన మన సంస్క్రుతిసంప్రదాయాలకు, విజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ యూనివర్శిటీ.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X