Search
  • Follow NativePlanet
Share
» »గోవాలో ఇవన్నీంటినీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి,

గోవాలో ఇవన్నీంటినీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి,

గోవాలో ఫ్రీగా దొరికే విషయాల గురించి కథనం.

భారత దేశంలో పర్యాటకంగా అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం గోవా. జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఏడాది మొత్తం ఆకర్షిస్తున్న ప్రాంతం గోవా. సెలవులను ఎంజాయ్ చేయాలంటే ప్రతి యూత్ కోరుకొనే ప్రాంతం గోవా. ఇలా ప్రతి అకేషన్ కు చాలా మంది ఎంచుకొనే పర్యాటక ప్రాంతం గోవా. అయితే బడ్జెట్ ఎంత అవుతుందని చాలా మంది అడుగుతారు. ఎక్కువ ఖర్చవుతందా అని ప్రశ్నిస్తారు. కొంత ఖర్చవుతుంది అదే సమయంలో చాలా విషయాలు ఫ్రీగా దొరుకుతాయి. అలా ఫ్రీగా ఎంజాయ్ చేసే ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

దూద్ సాగర్

దూద్ సాగర్

దూద్ సాగర్ జలాపాతం గోవా, కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. 310 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దుముకే ఈ జలపాత అందాలతో పాటు అక్కడ దొరికే ఒక రకమైన పానీయం కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఒక వైపు ఈ జలపాతాలను అందాలను చూస్తే ఆ పానీయం ఫ్రీగా తాగవచ్చు.

బీచ్ లలో

బీచ్ లలో

గోవా బీచ్ లు మీ ఆటమైదానాలు. ఉత్తరాన అరాంబోల్ బీచ్ నుంచి మొదలుకొని దక్షిణ ఉన్న క్యానకోనా తీరం వరకూ ఉన్న బీచ్ లలో అనేక ఆటలను ఆడుకోవచ్చు. సన్ బాత్ చేయవచ్చు.. అదే విధంగా స్విమ్మింగ్ కూడా ఫ్రీ. అందమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూడవచ్చు.. అందమైన శంఖులను సేకరించుకోవచ్చు.. ఉచితంగానే.

గోవా కార్నివాల్

గోవా కార్నివాల్

ఫ్రిబ్రవరిలో గోవాలో జరిగే కార్నివాల్ గోవా సంస్క`తి సంప్రదాయాలను చూడవచ్చు.. ఈ కార్నివాల్ మీకు కూడా పాల్గొనవచ్చు.. ఉచితంగానే సుమా. అనేక మంది గాయని, గాయకులు డ్యాన్సర్లు ఇందులో పాల్గొంటారు. దీంతో వారి పాటలు, డ్యాన్సులను ఉచితంగా చూడవచ్చు..

గోవాబజార్

గోవాబజార్

సూర్యోదయం అయిన తర్వాత గోవా మరింత వెలిగిపోతుంది. గోవాలోని నైట్ బజార్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆటలు, పాటలను చూడవచ్చు.. స్టాండప్ కామెడీని చూడవచ్చు.. ఇవన్నీ ఉచితంగానే. అందువల్ల గోవా వెళ్లినప్పుడు ఇక్కడికి వెళ్లడం మరిచిపోకండి.

కోటలు

కోటలు

గోవా అనేక కోటలు ఉన్నాయి. ఇంగ్లాండ్, ఫ్రెంచ్ వాస్తుశైలితో నిర్మించిన ఈ కోటల్లో కొన్నింటికి ప్రవేశం ఉచితం. ముఖ్యంగా క్రీస్తుశకం 1612లో డచ్ శైలిలో నిర్మించిన అగ్వద్ కోట చూడదగినది. అదే విధంగా 13 మీటర్ల ఎత్తులో ఉన్న లైట్ హౌస్ కూడా చూడదగినవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X