Search
  • Follow NativePlanet
Share
» »క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై..ముంబై సప్త ద్వీపం అద్భుత రహస్యాలు మీకు తెలుసా !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై..ముంబై సప్త ద్వీపం అద్భుత రహస్యాలు మీకు తెలుసా !

ముంబయి, పూర్వము దీనిని బొంబాయి అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ప్రముఖ నగరము. మరాఠీయుల ఆరాధ్యదైవమయిన ముంబా దేవి పేరు మీదుగా ఈ పట్టణానికి ముంబై అనే పేరు వచ్చింది.

By Venkatakarunasri

ముంబయి, పూర్వము దీనిని బొంబాయి అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ప్రముఖ నగరము. మరాఠీయుల ఆరాధ్యదైవమయిన ముంబా దేవి పేరు మీదుగా ఈ పట్టణానికి ముంబై అనే పేరు వచ్చింది. పాత పేరైనటువంటి 'బాంబే' కు మూలం, 16వ శతాబ్దములో పోర్చుగీసు వారు ఈ నగరానికి వచ్చినపుడు బొంబైమ్ అనే పేరుతో పిలిచేవారు. 17వ శతాబ్దంలో బ్రిటిషువారు దీనిని 'బాంబే' అని పిలిచారు. మహారాష్ట్రీయులు దీనిని 'ముంబై' అని హిందీ ఉర్దూ భాషలవారు 'బంబై' అనే పేర్లతో పిలుస్తారు. కాని మహారాష్ట్రియనులు మరియు గుజరాతీయులు ఇంగ్లీషు భాషలో సంభాషించినపుడు 'బాంబే' అనే పలుకుతారు. 1995 లో అధికారికంగా ఈ నగరానికి "ముంబై" అనే పేరును స్థిరీకరించారు.

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై నగరానికి ఈ పేరు మాంబాదేవి అనే హిందూ దేవత పేరు ఆధారంగా వచ్చింది. మహా అంబ అనే పేరు రూపాంతరంచెంది మంబాగా మారింది. ఆయీ అంటే మరాఠీ భాషలో అమ్మ ముంబ, ఆయి కలసి ముంబై అయింది. దీనికి ముందరి పేరు బాంబేకి మూలం పోర్చుగీసువారి బాంబియం. 16వ శతాబ్దంలో ఇక్కడకు ప్రవేశించిన పోర్చుగీసు వారు ఈ నగరాన్ని పలు పేర్లతో పిలిచి చివరకు వ్రాత పూర్వకంగా బాంబియంగా స్థిరపరిచారు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

17వ శతాబ్దంలో ఈ నగరాన్ని స్వాధీన పరచుకున్న ఆంగ్లేయులు ఈ పేరుని కొంత ఆంగ్ల భాషాంతరం చేసి బాంబేగా మార్చారు. మరాఠీలు మరియు గుజరాతీయులు దీనిని మంబాయి, ముంబాయి గానూ హిందీలో దీనిని బంబాయి గాను పిలిచినా ఆంగ్లంలో మాత్రం దీనిని బాంబేగా పిలుస్తారు. 1995 లో దీనిని అధికార పూర్వకంగా మరాఠీల ఉచ్ఛారణ అయిన ముంబైగా మార్చారు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ఇది మహారాష్ట్ర రాష్ట్రము యొక్క రాజధాని మరియు ప్రపంచంలో రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరము. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహారాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉంది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ఈనగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్థులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈనగర వాసుల సాహసము ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియాలో ముంబాయ్ అతి పెద్ద నగరము. మరాఠీయుల ఆరాధ్యదైవమయిన ముంబా దేవి పేరు మీదుగా ఈ పట్టణానికి ముంబై అనే పేరు వచ్చింది.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

పాత పేరైనటువంటి 'బాంబే' కు మూలం, 16వ శతాబ్దములో పోర్చుగీసు వారు ఈ నగరానికి వచ్చినపుడు బొంబైమ్ అనే పేరుతో పిలిచేవారు. 17వ శతాబ్దంలో బ్రిటిషువారు దీనిని 'బాంబే' అని పిలిచారు. మహారాష్ట్రీయులు దీనిని 'ముంబై' అని హిందీ ఉర్దూ భాషలవారు 'బంబై' అనే పేర్లతో పిలుస్తారు. కాని మహారాష్ట్రియనులు మరియు గుజరాతీయులు ఇంగ్లీషు భాషలో సంభాషించినపుడు 'బాంబే' అనే పలుకుతారు. 1995 లో అధికారికంగా ఈ నగరానికి "ముంబై" అనే పేరును స్థిరీకరించారు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై నగరానికి ఈ పేరు మాంబాదేవి అనే హిందూ దేవత పేరు ఆధారంగా వచ్చింది. మహా అంబ అనే పేరు రూపాంతరంచెంది మంబాగా మారింది. ఆయీ అంటే మరాఠీ భాషలో అమ్మ ముంబ, ఆయి కలసి ముంబై అయింది. దీనికి ముందరి పేరు బాంబేకి మూలం పోర్చుగీసువారి బాంబియం. 16వ శతాబ్దంలో ఇక్కడకు ప్రవేశించిన పోర్చుగీసు వారు ఈ నగరాన్ని పలు పేర్లతో పిలిచి చివరకు వ్రాత పూర్వకంగా బాంబియంగా స్థిరపరిచారు.

అక్కడ సమాధుల్లో దాగి ఉన్న లక్షల కోట్ల ధనం ..రహస్యాలను ఛేదించిన పురాతత్వ శాస్త్రవేత్తలు !అక్కడ సమాధుల్లో దాగి ఉన్న లక్షల కోట్ల ధనం ..రహస్యాలను ఛేదించిన పురాతత్వ శాస్త్రవేత్తలు !

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

17వ శతాబ్దంలో ఈ నగరాన్ని స్వాధీన పరచుకున్న ఆంగ్లేయులు ఈ పేరుని కొంత ఆంగ్ల భాషాంతరం చేసి బాంబేగా మార్చారు. మరాఠీలు మరియు గుజరాతీయులు దీనిని మంబాయి, ముంబాయి గానూ హిందీలో దీనిని బంబాయి గాను పిలిచినా ఆంగ్లంలో మాత్రం దీనిని బాంబేగా పిలుస్తారు. 1995 లో దీనిని అధికార పూర్వకంగా మరాఠీల ఉచ్ఛారణ అయిన ముంబైగా మార్చారు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై నగర ఉత్తర భాగంలో కాందివలిలో లభించిన కళాఖండాల ఆధారంగా ఇక్కడ రాతియుగం నుండి నివసించినట్లు విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 250 నుండి వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని గ్రీకు రచయిత హెప్టెనేషియాగా (గ్రీకు భాషలో-సప్త ద్వీప సమూహం) వ్యవహరించాడు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ఈ సప్త ద్వీపాలు మౌర్య బుద్ధ మత్యావలంబీకుడైన ఆశోక చక్రవర్తి సామ్రాజ్యంలో భాగంగా మారాయి. మొదటి కొన్ని శతాబ్ధాల వరకు ఈ ద్వీపాలపై ఆధిపత్యంలో ఇండో సితియన్ స్ట్రాప్స్ మరియు శాతవాహనుల మధ్య వివాదాలు ఉన్నాయి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

తరువాతి కాలంలో ఈ ద్వీపాలు సిల్హరా సామ్రాజ్యంలో భాగమైనాయి. 1343 వరకూ ఈ ద్వీపాలు గుజరాత్ లో కలిసే వరకూ సిల్హరా పాలనలోనే ఉన్నాయి. కొన్ని పురాతన నిర్మాణాలున్న ఎలెఫెంటా గృహలు, వాకేశ్వర్ గుడుల సమూహం ఇక్కడ ఉన్నాయి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

1534 లో ఈ ద్వీపాలు బహదూర్ షాహ్ ఆఫ్ గుజరాత్ నుండి పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చాయి. 1661లో ఈ ద్వీపాలు ఇంగ్లాండుకు చెందిన రెండవ చార్లెస్‌కు కేథరిన్ డీ బ్రగాంజాను వివాహమాడిన సందర్భంలో వరకట్నముగా లభించాయి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

1963లో ఈ ద్వీపాలు ఈస్టిండియా కంపనీకు 10 పౌండ్ల సంవత్సర లీజు కింద ఇవ్వబడ్డాయి. వారు ఈ ద్వీపాల తూర్పు తీరంలో భారత ద్వీపకల్పంపంలోని తమ మొదటి రేవుని నిర్మించారు. 1661లో 10,000 జనాభా ఉన్న ఈ ప్రాంతం జనాభా 1675 మరియు 1687నాటికి 60,000 జనాభాగా త్వరితగతిని అభివృద్ధి చెందింది.ది బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ తన ప్రధాన కార్యాలయాన్ని సూరత్ నుండి బాంబేకు మార్చింది.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ఎట్టకేలకు ముంబై నగరం బాంబే ప్రెసిడెన్సీకు ప్రధాన నగరంగా మారింది. 1817 నుండి బృహత్తర నిర్మాణ ప్రణాళికల ద్వారా అన్ని ద్వీపాలను అనుసంధానించాలని తలపెట్టారు.1845 నాటికి హార్న్‌బై వల్లర్డ్ పేరుతో నిర్మాణకార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

దీని ఫలితంగా మొత్తం ద్వీపాలు 438 చదరపు కిలోమీటర్ల ప్రదేశానికి విస్తరించాయి. 1853లో మొదటి రైలు మార్గాన్ని బాంబే నూడి థానే వరకు నిర్మించారు. అమెరికన్ సివిల్ వార్ (1861-1865) కాలంలో ముంబై నగరం నూలు వస్త్రాల వ్యాపార కేంద్రంగా మారింది. ఫలితంగా నగర ఆర్థిక పరిస్థితులలో పెను మార్పు సంభవించింది. ఆ కారణంగా నగర రూపురేఖలలో విశేష మార్పులు వచ్చాయి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

1955లో బాంబే రాష్ట్రం భాషాపరంగా మహారాష్ట్రా మరియు గుజరాత్‌లుగా విభజింప బడిన తరువాత ఈ నగరం స్వయంపాలిత ప్రాంతంగా మార్చాలన్న ఆలోచనని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రీయులు బాంబే ముఖ్యపట్టణంగా మహారాష్ట్రా రాష్ట్రం కావాలని కోరుతూ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం లేవదీయడంతో, పోలీసు కాల్పుల్లో 105 మంది మరణంతో ఉద్యమం విజయవంతంగా ముగిసింది. మహారాష్ట్రా రాష్ట్రం బాంబే ముఖ్యపట్టణంగా వెలిసింది.

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం ! 10 లక్షల మంది చూసి షాక్....సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం ! 10 లక్షల మంది చూసి షాక్....

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

1970 తరువాత నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిని అభివృద్ధి చెందటం, వలస ప్రజల స్త్ఝిర నివాసం కారణంగా జనసంఖ్యలో బాంబే కలకత్తాను అధిగమించింది. వలస ప్రజల ప్రవాహం ముంచెత్తడం మహారాష్ట్రీయులను కొంత అశాంతికి గురి చేసింది.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

వారి నాగరికత, భాష మరియు ఉపాధి పరంగా జరిగే నష్టాలను ఊహించి ఆందోళన పడసాగారు. ఈ కారణంగా బాలాసాహెబ్ థాకరే నాయకత్వంలో మాహారాష్ట్రీయుల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యాంశంగా శివసేనా పార్టీ ప్రారంభం అయింది. 1992-1993లో నగర సర్వమత సౌజన్యం చీలికలైంది. దౌర్జన్యాలు విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల కారణంగా మారాయి. కొన్ని నెలల తరువాతి కాలంలో మార్చి 12 వ తారీఖున ముంబాయి మాఫియా ముఠాల ఆధ్వర్యంలో ప్రధాన ప్రదేశాలలో బాంబు పేలుళ్ళు సంభవించాయి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ఈ సంఘటనలో 300 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. 1995లో శివసేనా ప్రభుత్వ పాలనలో ఈ నగరం పేరు పురాతన నామమైన మూంబైగా మార్చబడింది. 2006లో ముంబై మరో తీవ్రవాద దాడికి గురైంది ఈ సంఘటన 200 ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడి ముంబై నగర రైల్వే పైన జరిగింది.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై భారతదేశపు పడమటిభాగంలో అరేబియన్ సముద్ర తీరంలో ఉల్హానదీ ముఖద్వారంలో ఉంది.మహారాష్ట్రా రాష్టృఆనికి చెందిన సాష్టా ద్వీపంలో ముంబై నగరం అధిక భాగాన్ని ఆక్రమించుకుని విస్తరించి ఉంది.ఇది కాక ఈ ద్వీపంలో ఠాణే జిల్లాలోకొంతభాగం కూడా ఉంది.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై నగర అధిక భూభాగం సముద్ర మట్టానికి స్వల్ప ఎత్తులో మాత్రమే ఊంటుంది.నగరమంతా సముద్ర మట్టానికి 10 నుండి 15 మీటర్ల ఎత్తుల మధ్య ఉంటుంది. ఉత్తర ముంబై నగరం కొడ ప్రాంతాలతో నిండి ఉంటుంది.నగరంలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఎత్తు 450 మీటర్లు.నగరం విస్తీర్ణం 603 కిలోమీటర్లు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై నగరంలో సంజయ్ గాంధి నేషనల్ పార్క్ మాత్రం నగరంలోని ఆరవభాగం భూభాగంలో విస్తరించి ఉంది.ఇక్కడ ఇప్పుడు కూడా చిరుతపులులు ఉన్నట్లు గుర్తించబడింది. ముంబై వాసుల మంచినీటీ అవసరాలు తీర్చడానికి భాత్సా కాకుండా ఆరు సరసులు ఉన్నాయి.అవి వరసగా విహార్, వైతర్ణా, ఉప్పర్ వైతర్ణా, తుసి, తాన్సా మరియు పొవాయ్.త్ల్సి, విహార్ సరసులు బొరివిలి నేషనల్ పార్క్‌లో నగర సరిహద్దులో ఉన్నాయి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

నగర సరిహద్దులో ఉన్న పొవాయ్ నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తారు.దహిసర్, పొఇన్‌సర్ మరియు ఒహివారా అనే మూడు నదులు ఉన్నాయి.తుల్సి నుండి ప్రవహించే మిథి నది విహారు మరియు పొవాయ్ సరసులు పొంగి పొరలుతున్నపుడు వచ్చేనీటిని చేర్చుకుని ప్రవహిస్తుంది.పడమటి సముద్ర తీరం సెలఏర్లు నీటిమడుగులు ఉన్నాయి.పడమటి సముద్ర తీరం ఇసుక మరియు రాళ్ళతో నిండి ఉంటుంది.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై ప్రజలు అనేకంగా ప్రభుత్వంచే నడపబడుతున్న రైళ్ళలోనూ, సిటీ బస్సులలో ప్రయాణానికి ఉపయోగించుకుంటారు. 'ముంబై సబర్బన్ రైల్వే'బి ఇ ఎస్ టి బస్సులు, కార్లు, ఆటోరిక్షాలు మరియు ఫెర్రీలు లలో వారు పనిచేసే ప్రదేశాలను చేరుకుంటూ ఉంటారు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబై నగరం రెండు భారతీయ రైల్వే సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలకు కేంద్రం. 'ఛత్రపతి శివాజీ టెర్మినస్'లో సెంట్రల్ రైల్వేకి చెందిన ప్రధాన కార్యాలయం, 'వెస్ట్రన్ రైల్వే' ప్రధాన కార్యాలయం చర్చ్‌గేట్ వద్ద ఉన్నాయి. ముంబై సబర్బన్ రైల్‌వే నగరంలో ప్రయాణానికి వెన్నెముక లాంటిది. ఇది మూడు భాగాలుగా విభజింప బడింది.భూమి లోపల మరియు వెలుపల ప్రయాణం చేసే 'ముంబై మెట్రో రైల్ మార్గం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది వెర్సోవా నుండి అంధేరీ మీదుగా ఘాట్‌కోపర్ వరకు ప్రయాణీకులను తీసుకొని వెళుతుంది.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

మహారాష్ట్రలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఎయిర్ కండిషన్ బస్సులను ఎమ్‌ఎస్‌ర్‌టిసి పేరుతో నడుపుతుంటారు. ఈ సర్వీసులు నగరం లోపలి భాగాలలో కూడా ఉంటాయి. ఇక్కడికి సందర్శనార్ధం వచ్చే ప్రయాణీకులకోసం 'ముంబై దర్శన్' పేరుతో బస్సులను నడుపుతుంటారు. వీటి సాయంతో అనేక ముంబై పర్యాటక ఆకర్షణ ప్రదేశాలను దర్శించ వచ్చు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్

నలుపు, పసుపు రంగులతో మీటర్ల సహాయంతో నడిచే కార్ల బాడుగ వసూలు చెసుకొని ప్రయాణీకులను చేరవేస్తూ ఉంటాయి. నగరపురాలలో ఆటోరిక్షాలు అధికంగా ఉంటాయి. గ్యాస్ సిలిండర్ల సాయంతో నడిపే రిక్షాలు బాడుగకు నడుపుతుంటారు.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ఇవి బడుగు వర్గాలకు అందుబాటులో ఉండే చౌకైన వాహనాలు.వీటిలో ముగ్గురు ప్రయాణం చేయవచ్చు. మొదట 'షహర్ ఎయిర్‌పోర్ట్' గానూ ప్రస్తుతం 'ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్' గాను వ్యవహరిస్తున్న విమానాశ్రయం దే భారత దేశంలో ఎక్కువమంది ప్రయాణం చేసే విమానాశ్రయాలలో ఒకటి.

PC:youtube

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

క్రీ.పూ 3 వ శతాబ్దంలో ముంబై.. సప్త ద్వీపం అసలు రహస్యాలు !

ముంబైలో నివసించే పౌరులను ముంబైకార్, ముంబైవాలా అని వ్యవహరిస్తుంటారు. ప్రయాణ సౌకర్యంకోసం పనిచేసే ప్రదేశాన్ని సులువుగా చేరడం కోసమూ ప్రజలు ఎక్కువగా రైల్వే స్టేషను సమీపంలో నివసిస్తుంటారు. ఇక్కడి ప్రజల సమయం ఎక్కువ భాగం ప్రయాణాలకే వెచ్చించవలసి రావడం దీనికి కారణం.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X