Search
  • Follow NativePlanet
Share
» »మూడు రోజులపాటు జరిగే హంపి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు !

మూడు రోజులపాటు జరిగే హంపి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు !

By Mohammad

హంపి ఉత్సవాలను మూడు రోజుల పాటు ప్రభుత్వ లాంఛనాలతో, అతిరథ మహారథుల నడుమ నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు సాగే ఈ హంపి ఉత్సవాలలో ప్రతి రోజు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు మరియు సమీప ఏర్ పోర్ట్ లన్నీ కూడా యాత్రికులతో కిక్కిరిసి ఉంటాయి. హంపి ఉత్సవాలలో ముఖ్య ఘట్టం రాయల పట్టాభిషేకం. ఆనాడు వీధులన్నీ పూర్తిగా యాత్రికులతో నిండిపోతాయి. కాలు కిందపెట్టడానికి కూడా సందు దొరకదు.

హంపి ఉత్సవాలు మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎన్నో కార్యక్రమాలతో, క్రీడలతో, చారిత్రక నేపధ్య అంశాలతో మరియు జానపద, సాంస్కృతిక నృత్యాలతో, కచేరీలతో వచ్చే యాత్రికులను అలరిస్తున్నాయి. క్రీడల్లో గ్రామీణ క్రీడలైన కబడ్డీ, కోకో, పరుగుపందెం, ఎడ్ల బండ్ల పోటీలు,కుస్తీ పోటీలు, బరువైన రాళ్ళను ఎత్తడం వంటివి బాగా ఆకట్టుకుంటాయి. నృత్యాల విషయానికి వస్తే గ్రామీణ నృత్యాలు, స్థానిక నృత్యాలు, జానపద నృత్యాలు నిర్వహిస్తారు. అలాగే చారిత్రక ఘట్టాలను అర్థమయ్యే విధంగా వివరించే పౌరాణిక, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రామాలు కూడా ప్రదర్శిస్తారు.

ఇది కూడా చదవండి : రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే హంపి ఉత్సవాలు !

మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించే హంపి ఉత్సవాలు ఎలా జరుగుతాయి ? ఆ సందడి వాతావరణం ఎలా ఉంటుంది ?? ఏమేమి ప్రదర్శనలు నిర్వహిస్తారు అనే విషయాన్ని గమనిస్తే ...

ఇది కూడా చదవండి : హంపిలోని ప్రధాన ఆకర్షణలు !

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

నృత్యం చేయటానికి సిద్ధంగా ఉన్న కళాకారులు. కాళ్ళకు కట్టుకున్న గజ్జెల దృశ్యం

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవ వేదిక మీద శివతాండవ ప్రదర్శన చేస్తున్న కళాకారులు

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

భక్తి భావంతో ఉత్సవాల్లో కత్తి గుచ్చుకున్న ఒక భక్తుడు

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

రాముని వేషధారణలో కళాకారుడు

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

విద్యుద్దీపకాంతుల్లో విఠల ఆలయం

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాల సమయంలో స్టేజి మీద నృత్యం చేస్తున్న కళాకారిణి

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

కుస్తీ పోటీల్లో తలపడుతున్న పోటీదారులు. విశేషం ఏమిటంటే ఆడవాళ్ళు కూడా కుస్తీ పోటీల్లో పాల్గొంటారు.

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

హంపి ఉత్సవాల్లో భరతనాట్యం ప్రదర్శిస్తున్న కళాకారులు

చిత్ర కృప : Chandan Bhosle

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

హంపి ఉత్సవాల్లో మేము సైతం అంటూ పాల్గొంటున్న లంబాడీ తెగ మహిళ

చిత్ర కృప : Suruchi Dumpawar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

హంపి ఉత్సవాల్లో గ్రామీణ నృత్యం ప్రదర్శిస్తున్న కళాకారులు

చిత్ర కృప : Gennaro Serra

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

శివుని వేషధారణ ధరించిన కళాకారురాలు

చిత్ర కృప : Niyantha Shekar

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిస్తున్న వాయిద్యకారులు

చిత్ర కృప : Gennaro Serra

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

హంపి వీధుల్లో ఉత్సవ సందడి

చిత్ర కృప : Dee

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

హంపి ఉత్సవాల ప్రదర్శనలను తిలకించడానికి వెళుతున్న యాత్రికులు

చిత్ర కృప : Christina Daniels

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

మల్ల యుద్ధం ప్రదర్శిస్తున్న కళాకారులు

చిత్ర కృప : Pramodh

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

అతిరథ మహారథులు ఆసీనులయ్యే సభా వేదిక

చిత్ర కృప : Pramodh

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

హంపి ఉత్సవాలలో పులి వేష ధారణలో కళాకారులు

చిత్ర కృప : Basavaraj AN

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

ఉత్సవాలు జరిగే తీరు దృశ్యరూపంలో ...

హంపి చివరి రోజున పెద్ద ఎత్తున బాణా సంచా మరియు విన్నూత కార్యక్రమాలు

చిత్ర కృప : Manigandan Swaminathan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X