» »విశాఖ నగరం అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర !

విశాఖ నగరం అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర !

Posted By: Venkatakarunasri

LATEST: ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

విశాఖ నగరం అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర పోషించే నౌకాదళానికి పెట్టింది పేరు. విశాఖ తూర్పు నావికాదళంకు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. చరిత్రకు గుర్తుగా విశాఖ ఆర్.కె.బీచ్ లో ఏర్పాటు చేసిన కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం 15 ఏళ్లుగా విశాఖ ప్రజలతో మమేకమైoది. బీచ్ రోడ్ లో వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ మ్యూజియం ప్రధాన ఆకర్షణ.

నిండు గోదావరిలా ... గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణం !

నౌకాదళానికి 31సంవత్సరాలు సేవలందించిన కురుసుర సబ్ మెరైన్ ను ఇక్కడ మ్యూజియంగా మార్చారు. మిగిలిన భాగాలన్నీ ఇందులో ప్రదర్శనకు వుంచారు. ఈ మ్యూజియంను సందర్శించిన ప్రతి ఒక్కరికీ నేవీ ఉద్యోగులు సబ్ మెరైన్ లో ఏవిధంగా జీవనశైలి గడుపుతారో స్పష్టంగా తెలుస్తుంది. దక్షిణ ఆసియాలో ఇదే మొదటి సబ్ మెరైన్ మ్యూజియం.

వైజాగ్ నుండి సింహాచలం వెళ్ళే మార్గమధ్యంలో చూడవలసిన ప్రదేశాలు

విజ్ఞానం.. ఆకర్షణీయం.. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం దక్షిణ ఆసియాలో ఇదే మొదటి సబ్ మెరైన్ మ్యూజియం. విశాఖ నగరం అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర...

విశాఖ సాగరతీరాలు.. మీ కోసం..

ఆసియా ఖండంలో జలాంతర్గామి మ్యూజియం రామకృష్ణ బీచ్ లో మాత్రమే వుండటం విశేషం. అసలే వేసవి సెలవులు కూడా కావడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో ఈ మ్యూజియంను చూచుటకు తరలివస్తున్నారు. విశాఖ నగరం అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. విజ్ఞానం.. ఆకర్షణీయం.. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం

1. విజ్ఞానం.. ఆకర్షణీయం.. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం

సమ్మర్ అకేషన్ కి పిల్లలను తీసుకొని ఈ మ్యూజియంకు వెళ్ళవచ్చు. ఈ మ్యూజియం చూట్టం పిల్లలకు చాలా సంతోషంగా వుంటుంది.
pc:Saikat Pramanik

2. దక్షిణ ఆసియాలో ఇదే మొదటి సబ్ మెరైన్ మ్యూజియం

2. దక్షిణ ఆసియాలో ఇదే మొదటి సబ్ మెరైన్ మ్యూజియం

ఇక్కడ నేవీవాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళ శ్రమ అంతా క్లియర్ గా కనపడుతుంది.

పాండవులు నివసించిన .... పాండవుల మెట్ట !!
pc:Candeo gauisus

3. ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర

3. ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర

లోపల ఫెసిలిటీస్, కండీషన్స్ క్లియర్ గా వివరిస్తారు. రియల్ సిచ్యుయేషన్ ఎలా వుంటుందనేది క్లియర్ గా కనపడుతుంది.
pc:Adityamadhav83

4. వేసవి సెలవులు కూడా కావడంతో

4. వేసవి సెలవులు కూడా కావడంతో

హాట్సాఫ్ టు ఇండియన్ నేవీ. ఐ యన్ యస్ కోర్సులను 1969లో విశాఖ నావిక దళానికి రష్యా నుండి దిగుమతి చేసుకున్నారు.

pc:Pulkit Sinha

5. పర్యాటకులు భారీ సంఖ్యలో

5. పర్యాటకులు భారీ సంఖ్యలో

ఈ సబ్ మెరైన్ 1971 లో భారత-పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశానికి విశేషంగా సేవలందించింది.

pc:Pulkit Sinha

6. రామకృష్ణ బీచ్

6. రామకృష్ణ బీచ్

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ సబ్ మెరైన్ ను 2001లో రామకృష్ణ బీచ్ లో మ్యూజియంగా మార్చారు.

వైజాగ్ నుండి సింహాచలం వెళ్ళే మార్గమధ్యంలో చూడవలసిన ప్రదేశాలు

pc:Kishor gandham

7. సి.ఎం.చంద్రబాబు

7. సి.ఎం.చంద్రబాబు

విశాఖను పర్యాటకంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో 2002 ఆగస్ట్ 9 న సి.ఎం.చంద్రబాబు దీనిని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి బీచ్ లు కూడా ఉన్నాయా?

pc:Av9

8. అత్యధిక ఆదాయం

8. అత్యధిక ఆదాయం

ఇప్పుడు అత్యధిక ఆదాయం సమకూర్చే ఈ సబ్ మెరైన్ కూడా ఒకటి.

pc:Srikar Kashyap

9. గైడ్స్

9. గైడ్స్

లోపల గైడ్స్ అంతా చాలా బాగా వివరిస్తారు. లోపల చాలా బాగుంటుంది.

మన రాష్ట్రంలోని షూటింగ్ ప్రదేశాలు !

pc:Ashwin Kumar

10. గాజీ చిత్రం

10. గాజీ చిత్రం

గాజీ చిత్రం వచ్చిన తర్వాత పెద్దలకు, పిల్లలకు సబ్ మెరైన్ లపై మరింత ఆసక్తి పెరిగింది.

భీమిలి ... పర్యాటక మజిలీ !

pc:Ashwin Kumar

11. క్రేజ్

11. క్రేజ్

దీంతో ఆర్.కె.బీచ్ లో వున్న ఈ సబ్ మెరైన్ మ్యూజియంకు మరింత క్రేజ్ పెరిగింది.

pc:Srikarkashyap

12. జలాంతర్గామి మ్యూజియం

12. జలాంతర్గామి మ్యూజియం

చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఈ జలాంతర్గామి మ్యూజియం చూసేందుకు ఆశక్తి కనపరుస్తున్నారు.

pc:Srikarkashyap

13. ఇక్కటి విశేషం

13. ఇక్కటి విశేషం

ఆసియా ఖండంలో జలాంతర్గామి మ్యూజియం రామకృష్ణ బీచ్ లో మాత్రమే వుండటం విశేషం.

pc:Indian Navy

14. పర్యాటకులు భారీ సంఖ్యలో

14. పర్యాటకులు భారీ సంఖ్యలో

అసలే వేసవి సెలవులు కూడా కావడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో ఈ మ్యూజియంను సందర్శించేందుకు తరలివస్తున్నారు.

pc:Pratish Khedekar

15. సినిమా గాజీ

15. సినిమా గాజీ

సినిమా గాజీ చూసినట్టుగానే వుంటుంది. గాజీ సినిమా సబ్ మెరైన్ లాంటిదే.

ఏపీలో నోరూరించే వంటలు ఎక్కడ తినాలి ?

pc:Pratish Khedekar

16. సబ్ మెరైన్

16. సబ్ మెరైన్

ఈ సబ్ మెరైన్ పైకీ వెళ్తుంది.కిందికీ వెళ్తుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.

pc:Pratish Khedekar

17. మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది

17. మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది

టిక్కెట్ కూడా చాలా తక్కువే. మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది. ఇంకా చాలా వున్నాయ్ ఇక్కడ.

కంబాలకొండ ఎకో టూరిజం పార్క్, వైజాగ్ !

pc:Ashwin Kumar

18. వింగ్స్

18. వింగ్స్

వింగ్స్ వున్నాయి. ఇవి దిగటానికి చాలా బాగుంటుంది.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖ పట్టణాలు - పురాతన పేర్లు !

pc:Ashwin Kumar

19. మొదటి సబ్ మెరైన్ మ్యూజియం

19. మొదటి సబ్ మెరైన్ మ్యూజియం

విజ్ఞానం.. ఆకర్షణీయం.. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం దక్షిణ ఆసియాలో ఇదే మొదటి సబ్ మెరైన్ మ్యూజియం.

pc:Indian Navy

20. దేశ రక్షణలో ప్రధాన పాత్ర

20. దేశ రక్షణలో ప్రధాన పాత్ర

విశాఖ నగరం అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు దేశ రక్షణలో ప్రధాన పాత్ర...

అద్భుత ఆలయ సముదాయం - దేవిపురం !

pc:Indian Navy

21. రామకృష్ణ బీచ్ లో మాత్రమే

21. రామకృష్ణ బీచ్ లో మాత్రమే

ఆసియా ఖండంలో జలాంతర్గామి మ్యూజియం రామకృష్ణ బీచ్ లో మాత్రమే వుండటం విశేషం.

ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ... నేటి యానాం !!

pc:Pulkit Sinha

22. వేసవి సెలవులు కూడా కావడంతో

22. వేసవి సెలవులు కూడా కావడంతో

అసలే వేసవి సెలవులు కూడా కావడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో ఈ మ్యూజియంను చూచుటకు తరలివస్తున్నారు.

ప్రకృతి ప్రసాదించిన వరం ... బొర్రా గుహలు !!

pc:Pulkit Sinha

24. వైజాగ్ రూట్

24. వైజాగ్ రూట్

వైజాగ్ మ్యాప్

pc:Pulkit Sinha

25. వైజాగ్ వాతావరణం

25. వైజాగ్ వాతావరణం

ఉత్తమ సీజన్ విశాఖపట్నం సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం, రుతుపవన సమయం అంటే అక్టోబర్ నెల నుంచి శీతాకాలంలో మార్చి వరకు వాతావరణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మరియు దీపావళి మరియు నవరాత్రి వంటి ప్రధాన పండుగలు ఈ సమయంలో జరుపుకుంటారు. వైజాగ్ లో జరుపుకునే పర్యాటక ప్రోత్సాహక పండుగ ఇది విశాఖ ఉత్సవ్ కూడా డిసెంబర్-జనవరి నెలల్లో జరుపుకుంటారు.

టాలీవూడ్ ప్రస్తుత హీరోలు - జన్మస్థానాలు !!

సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?
మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !

Read more about: travel
Please Wait while comments are loading...