Search
  • Follow NativePlanet
Share
» »కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ పట్టణం అమరావతి నది ఒడ్డున కలదు. ఈ పట్టణం ఇక్కడ కల పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ పట్టణం లోని శివాలయం అయిన పసుపతీశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

By Venkatakarunasri

తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ పట్టణం అమరావతి నది ఒడ్డున కలదు. ఈ పట్టణం ఇక్కడ కల పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ పట్టణం లోని శివాలయం అయిన పసుపతీశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఏడు పవిత్ర శివాలయాలలో ఒకటి. ఈ దేవాలయంలోని శివలింగం అయిదు అడుగుల ఎత్తు కలిగి వుంటుంది.

కరూర్ లో శ్రీ కరూర్ మరియమ్మ టెంపుల్, శ్రీ షిర్డీ సాయి బాబా టెంపుల్, శ్రీ మహా కలియమ్మ టెంపుల్, శ్రీ వంగాలంమన్ టెంపుల్, కళ్యాణ వెంకటరమణ స్వామి టెంపుల్, శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మ తెంప్లె, సదాసివ టెంపుల్ మరియు అగ్నీశ్వరార్ టెంపుల్ లు కలవు. ఈ దేవాలయాలు అన్నీ చూసేందుకు మీరు ఎంతో సమయం కూడా కేటాయించవలసి వస్తుంది.

ఆలయం పట్టణ౦ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతుర్ లో ఉంది. ప్రతి ఏటా జూన్ నెలలో, సోలియమ్మన్ ఆలయంలో ప్రసిద్ధ పండుగ నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో సోలియేశ్వర్ ఆలయం, మునియప్పాన్ ఆలయం, వరదరాజ పేరుమల్ ఆలయం, చిన్న మరియమ్మన్, పెరియ మరియమ్మన్ ఆలయం ఉన్నాయి.

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

కరూర్, అమరావతి ఒడ్డున ఉన్న ఒక పట్టణం, ఇది తమిళనాడు లోని కరూర్ జిల్లా కు కేంద్రం. దీనికి ఆగ్నేయంలో 60 కిలోమీటర్ల దూరంలో ఈరోడ్; దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో త్రిచి; దక్షిణం వైపు 100 కిలోమీటర్ల దూరంలో సాలెం; ఉత్తరాన 141 కిలోమీటర్ల దూరంలో మదురై; తూర్పున 131 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ ఉన్నాయి.

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

సంపదకి, వారసత్వ సంస్కృతికి పేరుగాంచిన కరూర్, తమిళనాడు రాష్ట్రము లోని పురాతన పట్టణాలలో ఒకటి. దీని చరిత్ర సంగం కాలంనాటి 2000 సంవత్సరాల క్రిందటిది.

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

కరూర్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు కరూర్ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ది. ఈ పట్టణం ఏడు పవిత్రమైన శివాలయాలలో ఒకటి. ఐదు అడుగుల ఎత్తుగల లింగం ఉన్న పసుపతిశ్వరలింగం ఆలయం ఈ పట్టణం లోని అత్యంత ప్రసిద్ధ ఆలయం.

ఎలియన్స్ సంగతులు

ఎలియన్స్ సంగతులు

ఎలియన్స్ సంగతులు వెలుగులోనికి వచ్చినప్పటినుండి గ్రహాంతరవాసులు ఆకాశంలో అనేక రకరకాల వస్తువులు, ఫ్లయింగ్ సాసర్స్ వంటి విషయాలపై ఆసక్తి నెలకొంది.

ఆకాశంలో వింత ఆకారం

ఆకాశంలో వింత ఆకారం

ఆకాశంలో ఏ వింత ఆకారం మేఘాల రూపంలో కనిపించినాకూడా దానికి గ్రహాంతరవాసులతో ముడిపెట్టేయడం జరుగుతుంది.

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్

ఈ ఆలోచనలు వాటిపై ఆసక్తిని పెంచే విషయంలో ముందుటున్నారు ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్.

విశ్వం

విశ్వం

విశ్వంలో మనం ఒంటరివాళ్ళం కాదని ఎక్కడో ఒక చోట వేరే జీవం వుందన్న నమ్మకం నిత్యం వ్యక్తపరుస్తూ వుంటారు ఈయన.

తమిళనాడులో హాట్ టాపిక్

తమిళనాడులో హాట్ టాపిక్

అయితే విశ్వంలో గ్రహాంతరవాసులు వున్నారా?లేదా?అనే విషయం పక్కనపెడితే తాజాగా గ్రహాంతరవాసులకు సంబంధించిన ఆకాశంలోంచి పడిన ఒక వింత వస్తువు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

తమిళనాడులోని కరూర్ జిల్లాలో గౌండ్ పాల్యంలో ఆకాశం నుంచి ఇనుప బంతి ఆకారంలో వున్న ఒక వస్తువు కిందపడిందంట.

ఇంటిసమీపంలో వింత వస్తువు

ఇంటిసమీపంలో వింత వస్తువు

దాంతో మొదట స్థానికప్రజలు ఈ వస్తువును చూసి భయాందోళనకు గురయ్యారు.స్థానికరైతు కొలైందర్ స్వామి ఇంటిసమీపంలో వింత వస్తువు భారీశబ్దంతో పై నుంచి క్రిందపడింది.

ఇనుపపదార్ధం

ఇనుపపదార్ధం

అది పడిన 10నిల అనంతరం తేరుకున్న ప్రజలు దాని దగ్గరకు వెళ్లి చూడగా గుండ్రటి ఇనుపపదార్ధం కనిపించింది.

అగ్నిమాపక సిబ్బంది

అగ్నిమాపక సిబ్బంది

దీంతో గ్రామస్థులు సమాచారంతో రెవిన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో సహా అక్కడికి చేరుకొని పరిశీలించారు.

అసలు గుట్టు

అసలు గుట్టు

ఆ వస్తువు అసలకు గుట్టు రాబట్టేందుకు చెన్నై నుంచి రక్షణవిభాగానికి చెందిన అధికారులను కూడా పిలిపించారు.

ఫ్లయింగ్ సాసర్

ఫ్లయింగ్ సాసర్

ఈ అనుమానాలు అధికారుల పరిశీలనలో అలావుంటే మరో వైపు ఈ వస్తువు ఫ్లయింగ్ సాసర్ అని గ్రహాంతరవాసుల వస్తువని,పుకార్లు రేగడంతో దానిని చూసేందుకు ప్రజలు విరివిగా తరలివస్తున్నారు.

సోలియమ్మన్ ఆలయం

సోలియమ్మన్ ఆలయం

ఆలయం పట్టణ౦ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతుర్ లో ఉంది. ప్రతి ఏటా జూన్ నెలలో, సోలియమ్మన్ ఆలయంలో ప్రసిద్ధ పండుగ నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో సోలియేశ్వర్ ఆలయం, మునియప్పాన్ ఆలయం, వరదరాజ పేరుమల్ ఆలయం, చిన్న మరియమ్మన్, పెరియ మరియమ్మన్ ఆలయం ఉన్నాయి.

 తిరుముక్కుడల్

తిరుముక్కుడల్

తిరుముక్కుడల్ సంఘం అనే అర్ధం వచ్చే ‘ముక్కుడల్' అనే పదం నుండి వచ్చింది. తిరుముక్కుడల్ పలర్, చెయ్యర్, వేగవతి అనే మూడు నదుల సంగమం. ఇక్కడికి సమీపంలో తొండైమన్ వంశ పరిపాలనలో నిర్మించిన పురాతన ఆలయం ఉంది. అగస్తిశ్వర, అ౦జనాక్షి ఈ ఆలయ ప్రధాన దేవతలు.

శ్రీ కరువుర్ మరియమ్మన్ ఆలయం

శ్రీ కరువుర్ మరియమ్మన్ ఆలయం

కరువుర్ లోని మరియమ్మన్ ఆలయం ఈ ప్రాంత ప్రధాన ఆలయాలలో ఒకటి. ఇది రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలలో అతిపెద్దది. మే నెలలో నిర్వహించే ఈ ఆలయ వార్షిక పండుగ ఈ ఆలయానికి అత్యంత శుభప్రదమైన రోజు.

 కరూర్ విహార ప్రదేశాలు

కరూర్ విహార ప్రదేశాలు

మాయనూర్, తిరుముక్కడల్ కాకుండా కరూర్ లో ఇతర విహార ప్రదేశాలు ఉన్నాయి. చేట్టిపలయం - అమరావతి బెడ్ రెగ్యులేటర్, పార్క్ నేరూర్ - పవిత్ర మఠం, నది వైపు పార్క్, ధ్యానం కడవూరు - పొన్నియర్ ఆనకట్ట, పార్క్

కరూర్ ఎలా చేరుకోవాలి ?

కరూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

91 కిలోమీటర్ల దూరంలో ట్రిచి ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో కరూర్ చేరుకోవచ్చు.

 రైలు మార్గం

రైలు మార్గం

కరూర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి చెన్నై, ట్రిచి మరియు ఇతర పట్టణాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

చెన్నై మరియు సమీప పట్టణాల నుండి కరూర్ కు ప్రభుత్వ/ ప్రవేట్ తిరుగుతుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X