Search
  • Follow NativePlanet
Share
» »ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం !

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం !

భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది.

By Venkatakarunasri

భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది. ఢిల్లీ నగరం దేశం లోని పెద్ద నగరాల లో ఒకటి మాత్రమె కాదు, దాని వెలుగు జిలుగులతో ఆధునికత మరియు, సాంప్ర దాయకతలకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు చెరగని మధురానుభూతులను కలిగిస్తుంది.

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఢిల్లీ పేరును హిందీ లో 'దిల్లి ' అని కూడా వ్యవహరిస్తారు. అధికారికంగా, ఈ నగరం దేశానికి రాజధాని నగరం. ముంబై నగరం తర్వాత అత్యధిక జనాభా కల రెండవ నగరం గా పేరొందింది. పురాతన ఢిల్లీ మరియు కొత్త ఢిల్లీ అనే పేర్ల తో ఢిల్లీ లోని రెండు ప్రదేశాలు వాటి వాటి చరిత్ర, సంస్కృతి, ఎన్నో రకరకాల అద్భుత ప్రదేశాలతో ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధులను చేస్తాయి.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

అంతే కాదు, దేశ రాజధాని అయిన కారణంగా, దేశం లో జరిగే ప్రతి ఒక్క రాజకీయ కార్యకలాపానికి కేంద్ర బిందువుగా వుండి ప్రతి వారు తప్పక చూడవలసిన ప్రదేశంగా వుంటుంది. మన దేశానికి రాజధాని అత్యంత ఆధునిక సౌకర్యాలతో స్మార్ట్ సిటీగా పేరుపొందిన థీ మహల్ అనేది వుంది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి తెలిస్తే మనకు భయం,షాకు రెండూకలగకమానదు.ఎందుకంటే ఒక్కసారి మనం ఈ ఫోటోలను చూస్తేమనకు హర్రర్ సినిమాకి ఏమీ తక్కువ కావు అన్నట్టు వున్నాయి.ఫోటోలేమి ఖర్మ ఆ మహల్ స్టోరీ అంతకుమించే వుంది మరి.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

600సంలపురాతనమైనది.ఒకప్పుడు ఈ మహల్ భోగభాగ్యాలతో కళకళలాడేదికావచ్చు కానిఇప్పుడు మాత్రం దెయ్యాల కొంపలా మారింది.మరి ప్రస్తుతం మన జీవితం ఒక్కనిమిషం కరెంట్ లేకపోతే స్తంభించిందిగాఅన్నట్టుగా అనిపిస్తుంది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

మరి కరెంటు లేక కనీసఅవసరాలులేకకూడా ఈ మహల్ లో మనుషులు వున్నారుఅంటే భయంవేయక మానదు.మరి 14 వ శతాబ్దంలో ఫిరోజ్షాఅడవిలో వేట కోసం ఈ కోటను అంటే ఈ మహల్ ను నిర్మించటం జరిగింది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ లోకి ప్రవేశంఅనేది నిర్భందించ బడిందిఅంతేకాకుండా మనుషులను చంపే హూంట్ డాగ్స్ కూడా వున్నాయట. ఎవరైనాలోనికి ప్రవేశిస్తే వారిని షూట్ చేసే అనుమతి కూడా వుందంట.
మరి ఈ సైట్ ని ఇండియాలోనే టాప్ మోస్ట్ హంటెడ్ ప్లేస్ గా చెప్పుకుంటారు.మరక్కడా ఘోస్ట్ వుందని అనేక కథలు ప్రచారంలో వున్నాయి.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

అయితే ప్రస్తుతం మహల్ లో ఇద్దరుమాత్రమే వుంటున్నారని సకీనా,మరియు ప్రిన్స్ రియాస్ అని వారు బయటప్రపంచంతో సంబంధంలేకుండా ఆ మహల్ లోనే జీవిస్తున్నారట.అయితే స్వాతంత్ర్యం వచ్చినతర్వాత ఆ మహల్ ని గవర్నమెంట్ లో కలిపివేయాలని ఆ మహల్ కోసం బేగం బలియత్ కోర్టులో పోరాడింది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

అందుకోసం ఆమె కొన్ని సం ల పాటు రైల్వేస్టేషన్ లోనే గడిపిందంట. తర్వాత ప్రభుత్వం 1985లో ఆ మహల్ ని వారికి ఇచ్చింది. కాని ఆ మహల్ లో కనీససౌకర్యాలు కూడా లేక వందల ఏళ్ల క్రిందటి ఆ మహల్ లో గబ్బిలాలు,పాములతో నిండిపోయివుంది.ఆ మానసికవేదనతో బేగం మరణించిందని,మరి కొందరు విషం తాగి మరణించిందని అనుకుంటూవుంటారు.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

మరి ఆమె మరణించిన తర్వాతఆమె శరీరాన్ని ఒక టేబుల్ మీద వుంచిదాదాపు ఆ శవంపక్కనే పదిరోజులపాటు ఆ కుటుంబ సభ్యులు గడిపారని తర్వాత ఆ మహల్ లోనే ఒకచోట పాతి పట్టడం జరిగిందంట. అయితే కొందరు దొంగలు ఆమె శరీరంపైన ఏమైనా నగలు వజ్రాలలాంటివి వున్నాయేమోనని చెప్పేసి ఆమెను త్రవ్వితీయటం జరిగింది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

తరువాత కోటలో అనేకమంది చాలాసార్లు దొంగతనం కూడా చేయటం జరిగిందంట. తర్వాత ఆమె శరీరాన్ని వారు కాల్చివేయటం జరిగిందంట. మరి ఈ సంఘటనతో గవర్నమెంట్ వారికి 27కుక్కలను,ఒక గన్ ఇవ్వటమే కాకుండా చుట్టూ గ్రిల్ ఏర్పాటుచేసి ఇచ్చిందంట. ప్రస్తుతం 9కుక్కలు మాత్రమే మిగిలాయట.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

అయితే ప్రస్తుతం ఆ మహల్ లో ఎవరున్నారో,ఏంజరుగుతుందో ప్రపంచానికి కూడా తెలీదు. మరి ప్రయత్నించిన వారెవరూ తిరిగి రాలేదని అనేక కధనాలు ప్రచారంలో వున్నాయి.మరిఅంతేకాకుండా 20మీదగ్గరలోవుండే సి.ఏ.ఎస్.ఫ్ గార్డ్స్ కూడా అక్కడ ఏంజరుగుతుందో తెలీదు ఎవ్వరూ దైర్యం కూడా చేయరు ఆ మహల్ లోకి వెళ్ళటానికి,అయితే వారు ఆ విధంగా జీవించటానికి మిస్టరీకూడా ఇప్పటికి మిస్టరీగానేవుంది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఆ కోటలో ప్రస్తుతం ప్రిన్స్ రియాజ్ మరియు సకినా వుంటున్నట్టుగా భావిస్తున్నారు. మరి ప్రిన్స్ రియాజ్ తన అత్యంత పాడు బడిన సైకిల్ పై 3 to 4 నెలలకొకసారి బయటకువచ్చి వారికి కావలసిన నిత్యావసరాలసరుకులని కుక్కల కోసం మాంసాన్ని తీసుకువెళటాడని అక్కడ అక్కడిగాడ్స్ కొన్ని సార్లు చూడటం జరిగిందంట.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

అయితే 1990లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరు ఒకవేళ రియాజ్ కనకముందు మరణిస్తే సకీనా తను డైమండ్స్ ని క్రష్ చేసి తినిమరణిస్తానని చెప్పిందంట. రియాజ్ మాత్రం దానిగురించి ఏమీ ఆలోచించలేదని చెప్పటం జరిగిందంట. కానీ ఇన్ని సంల నుంచి ఒక్కసారి కూడా సకీనా కనిపించకపోవటంతో ఆమె మరణించివుండవచ్చని వారు దాదాపు ఇప్పుడు 50నుండి55సం ల మధ్య వుండవచ్చని ఇప్పటికివారు కనీసఅవసరాలు లేని కరెంటుమరియు వాటర్ ఫెసిలిటీలేని ఆ మహల్ ల్లోనే జీవిస్తున్నారని అనుకుంటారు.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

అయితే మరికొందరు మాత్రం గవర్నమెంట్ వారికి తగిన కౌన్సిలింగ్ ఇప్పించి వారిని జనజీవన స్రవంతిలో కలిపితే బాగుండేదని భావిస్తారు.కాని నిజానికి ఆ మహల్ లో ఏం జరుగుతుందిఅనేది మాత్రం ఇప్పటికి ఒక మిస్టరీగానేవుంది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

సఫ్దర్ జంగ్ సమాధి, ఢిల్లీ

ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ సమాధి ని 1753 సంవత్సరం లో నవాబ్ ఆఫ్ అవధ, షియా ఉద్ దులా తన తండ్రి సఫ్దర్ జంగ్ జ్ఞాపకార్ధం నిర్మించారు. మొగలాయి శిల్ప తీరు లో నిర్మించిన చివరి నిర్మాణం ఇది. ౩౦౦ చ. కి. మీ. ల విస్తీర్ణం లో నిర్మించిన ఈ చారిత్రక స్మారక ప్రవేశం ఎర్రటి రాయి తో కట్టబడి చాలా ఆకర్షనీయం గా వుంటుంది. సమాధి లోని సెంట్రల్ ఆర్చ్ వివిధ రంగుల తో ఆకర్షణీయంగా వుంటుంది. తొమ్మిది చిన్న బురుజులు తెల్లటి సెంట్రల్ గోపురాన్ని తాకుతూంటాయి. ఇదంతా మొగలాయి సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా వుంటుంది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్, ఢిల్లీ

ఢిల్లీ లోని సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ రాజధాని నగరంలోని పురాతన చర్చి నిర్మాణాలలో ఒకటి. ఇది ఒక రోమన్ కాథలిక్ చర్చి. కన్నాట్ ప్లేస్ లో భాయ్ వీర సింగ్ మార్గ్ చివరిలో 14 ఎకరాల భూమి లో ఉంది. ఫాదర్ ల్యూక్ చే సిద్ధాంతీకరింపబడి, భవనశిల్పి హెన్రీ మేడ్ చే రూపొందించబడిన ఈ పవిత్ర ప్రార్థనా స్థల భవనం లో అందమైన ఇటాలియన్ నిర్మాణకళ కనిపిస్తుంది. చర్చి లోపలి భాగం కూడా మెరుగుపెట్టిన రాతి గచ్చులతో, వంపులు తిరిగిన పైకప్పు తో మరియు విస్తారమైన అందమైన తోరణాలు తో మనోహరంగా ఉంటుంది.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

సున్హేరి మసీదు, ఢిల్లీ

ఢిల్లీ లోని సున్హేరి మసీద్ చాంద్ ని చౌక్ లోని సిస్ గంజ్ సాహబ్ గురుద్వారా వద్ద కలదు. ఈ మసీదు ని రోషన్ ఉద్ దౌలా జఫ్ఫార్ ఖాన్ 1721 లో మహమ్మద్ షా పాలనలో నిర్మించారు. దీనినే గోల్డెన్ మాస్క్ అని కూడా అంటారు. ఈ మాస్క్ కు మూడు ఉల్లిపాయ ఆకారం లో రాగి తో చేయబడిన డోమ్ లు వుంటాయి. ఒకప్పుడు ఇవి బంగారం లా మెరిసి పోతూ బంగారు మసీద్ అని పిలిచే లా చేసేవి.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

సులభ్ ఇంటర్నేషనల్ టాయ్ లెట్ల మ్యూజియం, ఢిల్లీ

టాయ్ లెట్ల మ్యూజియం గురించి విన్నారా ? ఢిల్లీ లో ఈ మ్యూజియం ఒకటి కలదు. ఈ మ్యూజియం ను సులభ్ ఇంటర్ నేషనల్ వారు నిర్వహిస్తారు. టాయ్ లెట్ల చరిత్రను వివరిస్తూ, ప్రజలలో వాటిపై ఒక అవగాహన కలిగించట మే దీని ఉద్దేశ్యం. ఆది నుండి నేటి వరకు టాయ్ లెట్లు ఎలా అభివృద్ధి చెందాయనేది చిత్రాలు మరియు ఇతర సామాగ్రి తో వివరిస్తారు. సుమారు క్రి. పూ. 2500 సంవత్సరం నుండి నేటి ఆధునిక టాయ్ లెట్ల వరకు ఇక్కడ కలవు.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్, ఢిల్లీ

ఢిల్లీ లోని స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్ భారతీయ సంస్కృతి ని, శిల్పశైలిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ సముదాయాన్ని 5 సంవత్సారాల పాటు నిర్మించారు. ప్రాముఖ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఈయన బొచాసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్తా వారసులు. అక్షర ధాం దేవాలయ సముదాయం లో సుమారు 11,000 మంది కళాకారులు పనిచేసారు. ఈ కాంప్లెక్స్ ను అధికారికంగా 6 నవంబర్, 2005 నాడు ఆవిష్కరించారు. ఈ టెంపుల్ ను వాస్తు శాస్త్ర మరియు పాంచరాత్ర శాస్త్రా ల మేరకు నిర్మించారు.

pc:youtube

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

బస్సు లు

దేశం లోని ప్రతి రాష్ట్రం నుండి ఢిల్లీ కి ప్రభుత్వ బస్సు లు కలవు. దేశం లోని వివిధ భాగాలను కలుపుతూ ఢిల్లీ కి అయిదు జాతీయ రహదారులు కలవు. ఇవి నెం.1,2,8,10 మరియు 24 లు. కనుక దేశం లోని ఏ ప్రదేశం నుండి అయినా సరే, తేలికగా చేరవచ్చు.

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

రైలు ప్రయాణం

రైలు ప్రయాణం లో దేశం లో కల ఎ ప్రాంతం నుండి అయినా సరే ఢిల్లీ కి తేలికగా చేరవచ్చు. ఢిల్లీ లోనే అనేక రైలు స్టేషన్ లు కలవు. లోకల్ గా ప్రయాణం చేయాలంటే, ఢిల్లీ మెట్రో స్టేషన్ లు అనుకూలం. బస్సు రవాణా కంటే కూడా చవకగా వుండి వేగంగా చేరుస్తాయి. ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ , ఆనంద్ విహార్ రైల్వే టెర్మినల్ , ఓల్డ్ ఢిల్లీ మరియు సారాయి రోహిల్ల ప్రధాన రైలు స్టేషన్ లు.

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం

విమానాశ్రయం

ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయం స్థానిక మరియు అంతర్జాతీయ విమానాశ్రయం గా సేవలను అందిస్తుంది. బెంగుళూరు, పూణే, ముంబై, మొదలగు ప్రధాన నగరాల నుండి విమానాలు కలవు. ఈ ఎయిర్ పోర్ట్ ప్రపంచం లోని ప్రధాన ప్రదేశాలకు చక్కని విమాన సేవలను అందిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X