» »చరిత్రలో ఆడవారు మగవారి కోసం కట్టిన కట్టడాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా?

చరిత్రలో ఆడవారు మగవారి కోసం కట్టిన కట్టడాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా?

By: Venkata Karunasri Nalluru

చరిత్రలో ఆడవారి కోసం మగవారు ఎన్నో కట్టించారు, మరి మగవారి జ్ఞాపకార్థం ఆడవారు ఏమైనా కట్టించారా అంటూ చాలా మంది బయట, సినిమాలలో కూడా అంటూ ఉంటారు. కాని మగవారి జ్ఞాపకార్థం, మగవారి కోసం కూడా ఆడవారు పలు కట్టడాలు కట్టించడం జరిగింది. అయితే అవి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అవేమిటో చూద్దాం...

ఆడవారు మగవారి కోసం కట్టిన కట్టడాలు !

ఇది కూడా చదవండి: ఇండియాలోని టాప్ 10 కోటలను సందర్శించండి !!

1. మొదటి ఉద్యానవన సమాధి

1. మొదటి ఉద్యానవన సమాధి

చనిపోవడంతో ఆయన భార్య హమీదా అతడి జ్ఞాపకార్థం ఒక పెద్ద సమాధిని నిర్మించారు. భారత దేశంలో మొదటి ఉద్యానవన సమాధిగా దీనికి గుర్తింపు ఉంది.

PC: Dennis Jarvis

2. ప్రత్యేకతలు

2. ప్రత్యేకతలు

ఆ సమాధి ఇప్పటికి కూడా చాలా ఫేమస్‌. హుమయూన్‌ సమాధికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

PC:wikimedia.org

3. ఇత్మద్‌ ఉద్‌ దౌలా

3. ఇత్మద్‌ ఉద్‌ దౌలా

నూర్జహాన్‌ తన తండ్రి మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకు తన తండ్రి జ్ఞాపకార్థం, ‘ఇత్మద్‌ ఉద్‌ దౌలా' అనే కట్టడంను అద్బుతమైన పాలరాతితో నిర్మించింది.

PC:Omshivaprakash

4. యమునా నది తీరంలో

4. యమునా నది తీరంలో

ఆగ్రాలోని యమునా నది తీరంలో తాజ్‌ మహల్‌ కంటే ముందు, దాదాపు అదే ఆకారంలో ఉంటుంది.

PC:Antoine Taveneaux

5. రాణీ కి వావ్‌

5. రాణీ కి వావ్‌

సోలంకి రాజు భీమదేవుడి జ్ఞాపకార్థం ఆయన భార్య ఉదయమతి గుజరాత్‌లో ఏడు అంతస్తుల బావి ‘రాణీ కి వావ్‌'ను నిర్మించడం జరిగింది.

pc:youtube

6. అద్బుతమైన శిల్పాలు

6. అద్బుతమైన శిల్పాలు

ఈ బావి అప్పట్లో కొన్ని వేల ఎకరాలకు నీటిని అందించేంది అని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రతి అంతస్తులో కూడా ఎన్నో అద్బుతమైన శిల్పాలు ఉంటాయి. దీనిని హెరిటేజ్‌ కట్టడంగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

pc:youtube

7. విక్రమాధిత్యుడి భార్య లోకమహాదేవి

7. విక్రమాధిత్యుడి భార్య లోకమహాదేవి

కర్ణాటకలోని విక్రమాధిత్యుడి భార్య లోకమహాదేవి విరూపాక్ష దేవాలయంను నిర్మింపజేసింది. ఈ దేవాలయంలో అద్బుతమైన శిలలు, శిల్పాలు కొలువుదీరి ఉంటాయి.

pc:rajeshodayanchal

8. విరూపాక్ష దేవాలయం

8. విరూపాక్ష దేవాలయం

తన భర్త పల్లవుల సామ్రాజ్యంపై దండెత్తి విజయం సాధించినందుకుగాను విరూపాక్ష దేవాలయంను కట్టించింది.

pc:Vu2sga

9. మిర్జాన్‌ కోట

9. మిర్జాన్‌ కోట

కర్ణాటకలోని మిర్జాన్‌ కోట కూడా ఒక మహిళ కట్టించింది.

pc:Ramnath Bhat

Please Wait while comments are loading...