» »ఈ కోటలోకి వెళ్ళిన వారు మాయం అయిపోతున్నారు తిరిగి రారు!

ఈ కోటలోకి వెళ్ళిన వారు మాయం అయిపోతున్నారు తిరిగి రారు!

Written By: Venkatakarunasri

పురాతనమైన కోటలు,కట్టడాలు ఎంతో చరిత్రని దానితో పాటు ఎన్నో రహస్యాలని వాటి సొంతం చేసుకుంటాయి.

మరి వాటిని తెలుసుకోవాలనే ఆశక్తి అందరిలోనూ కలగడం సహజం.

ఈ కోటలోకి వెళ్ళిన వారు మాయం అయిపోతున్నారు తిరిగి రారు!

అందులో ఏదో అంతుచిక్కని రహస్యం వుంది. ఏంటి అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలీలేదు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కర్కోడ

1. కర్కోడ

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీకి 70 కి.మీ ల కర్కోడ అనే పేరుతో ఒక పురాతనమైన కోట వుంది.

PC: youtube

2. అంతుచిక్కని రహస్యం

2. అంతుచిక్కని రహస్యం

అందులో ఏదో అంతుచిక్కని రహస్యం వుంది. ఏంటి అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలీలేదు.

PC: youtube

3. అంతస్తులు

3. అంతస్తులు

ఈ కోటలో రెండు అంతస్తులు అనేవి భూమి అంతర్బాగంలో వుంటాయి.

PC: youtube

4. బంగారం, వజ్రాలు

4. బంగారం, వజ్రాలు

ఇందులో చాలా బంగారం, వజ్రాలు, నిధి అనేది దాగి వుందని అక్కడి వారి యొక్క నమ్మకం.

PC: youtube

5. పెళ్లి బృందం

5. పెళ్లి బృందం

ఒకసారి ఇక్కడకి వచ్చిన పెళ్లి బృందం వారు మాయం అయిపోయారట.

PC: youtube

6. ఆచూకి

6. ఆచూకి

ఇప్పటివరకు వారి యొక్క ఆచూకి అనేది తెలిసిరాలేదు.మరి అప్పట్నుండి లోపలికి వెళ్ళీ ద్వారాలనన్నింటినీ మూసివేసారు.

PC: youtube

7. భూ అంతర్భాగం

7. భూ అంతర్భాగం

ఇది 12వ శతాబ్దంలో నిర్మించివుండవచ్చని ఇది 3 అంతస్థులు పై భాగంలోకి 2 అంతస్థులు భూ అంతర్భాగంలో నిర్మించారు.

PC: youtube

8. ఖచ్చితమైన ఆధారాలు

8. ఖచ్చితమైన ఆధారాలు

ఖచ్చితంగా ఎవరు నిర్మించారని,ఎప్పుడు నిర్మించారని ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు.

PC: youtube

9. పురాతనమైనది

9. పురాతనమైనది

ఇది 1500ల నుండి 2000ల సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తారు.

PC: youtube

10. పెళ్లి బృందం

10. పెళ్లి బృందం

చుట్టుప్రక్కల వారు అక్కడవుండే స్థానిక ప్రజలు మాత్రం కొన్ని సంవత్సరాల క్రిందట అక్కడ పెళ్లి బృందం వారు రావటం జరిగిందని మరి వారు ఆ కోటను చూడటానికి వచ్చి అలా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళటమనేది జరిగిందట.

PC: youtube

11. తిరిగిరాకపోవటం

11. తిరిగిరాకపోవటం

అప్పటినుండి వారు తిరిగిరాకపోవటం ఎక్కడున్నారో,ఏమైపోయారనే సంగతి కూడా ఎవ్వరికి తెలీదు.

PC: youtube

12. మరికొన్ని సంఘటనలు

12. మరికొన్ని సంఘటనలు

దాదాపు 60మంది వరకు కన్పించకుండా పోయారట. తరువాత ఇలాంటి మరికొన్ని సంఘటనలు కూడా జరగటం జరిగింది.

PC: youtube

13. అండర్ గ్రౌండ్

13. అండర్ గ్రౌండ్

అక్కడికి వెళ్ళిన వారు రాకపోవటం,మాయం కావటంతో ఆ కోటలోనికి అండర్ గ్రౌండ్ లోనికి వెళ్ళే దారులన్నిటినీ మూసివేసారు.

PC: youtube

14. వెలుతురు

14. వెలుతురు

మరి ఈ కోటలో వెలుతురు అనేది కూడా లేకుండా భయంకరంగా ఏదో హర్రర్ సినిమాలో లాగా కూడా అనిపిస్తుంది.

PC: youtube

15. నిధి

15. నిధి

దీంట్లో నిధి అనేది దాగి వుందని చాలామంది ఆ నిధి కోసం ప్రయత్నించి ప్రాణాలు కూడా వదులుకున్నారు.

PC: youtube

16. మరో అద్భుతం

16. మరో అద్భుతం

ఈ కోట యొక్క మరో అద్భుతం ఏంటంటే ఈ కోట అనేది దూరంగా కనిపిస్తూ వుంది.

PC: youtube

17. నిజమైన దారి

17. నిజమైన దారి

కానీ దాని దగ్గరకు వెళ్ళేకొద్దీ మాయం అవుతుంది. అంటే కోట నిజమైన దారి అనేది వేరే వుంటుంది.

PC: youtube

18. అద్భుతం

18. అద్భుతం

ఈ విధంగా అప్పటి రాజులు దండయాత్రల నుండి కాపాడుకోవటానికి కోటను నిర్మించిన విధానం నిజంగా ఎంతో అద్భుతం.

PC: youtube

Please Wait while comments are loading...