Search
  • Follow NativePlanet
Share
» »పాండిచేరి విహారం !

పాండిచేరి విహారం !

పాండిచ్చేరి ఒక కోస్తా తీర పట్టణం. ఒరిజినల్ గా ఇది ఒక ఫ్రెంచ్ కాలనీ. దీనికి ఒక బీచ్ అంటూ ఏమీ లేనప్పటికీ, చక్కని విశాలమైన ప్రదేశం తో బ్రిటిష్ కాలం నాటి నివాస భవనాలు, రెస్టారెంట్ లు, హోటల్లు కలిగి గత వైభవాన్ని గుర్తు చేస్తూ వుంటుంది. సమయం తెలియకుండానే టవున్ అందాలు చూస్తూ తిరిగి రావచ్చు. పాండిచేరి టవున్ రెండు భాగాలుగా వుంటుంది. ఒకటి ఓల్డ్ సిటీ లేదా ఫ్రెంచ్ క్వార్టర్ లేదా వైట్ టవున్ అనబడే పురాతన పట్టణం కాగా రెండవది తమిళ్ క్వార్టర్ లేదా బ్లాకు టవున్ అని చెపుతారు.

పాండిచేరి టూరిజం శాఖ ' సమయానికి బ్రేక్ వేయండి...సముద్ర పు ఒద్దు ఆనందాలు ఆస్వాదించండి ' అనే నినాదంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. బెంగుళూరు నుండి 373 కి. మీ. లు కల పాండిచేరి సుమారు 6 గంటల రోడ్డు ప్రయాణంలో చేరవచ్చు.

అరవిందుడి ఆశ్రమం

అరవిందుడి ఆశ్రమం

అరబిందో ఆశ్రమం ను కవి, వేదాంతి, ఫ్రీడమ్ ఫైటర్ అయిన శ్రీ అరవిందో 1926లో స్థాపించారు. దైవత్వ చింతన కల పర్యాటకులు ఈప్రసిద్ధ ప్రదేశం తప్పక చూస్తారు. సందర్శకులు ఉదయం 8 గం. నుండి మా. 12 గం. వరకు మరల మా. 2 గం. నుండి సా. 6 గం. వరకు దర్శించవచ్చు.
Pic credit: Wiki Commons

అందమైన చర్చిలు

అందమైన చర్చిలు

పాండిచేరి లో మీరు ఇండియా లో కల అత్యంతమైన చర్చి లను చూడవచ్చు. ఇక్కడకల చర్చి లేడీ ఒళ్ఫ్ ది ఇమ్మకులేట్ కేథడ్రాల్ , సక్రేడ్ హార్ట్ బాసిలికా మరియు నోతర్ డాం ఆగ్నెస్ లు తప్పక చూడాలి

Pic credit: Wiki Commons

ఫ్రెంచ్ క్వార్టర్

ఫ్రెంచ్ క్వార్టర్

ఒక చల్లని సాయంత్రం ఫ్రెంచ్ క్వార్టర్ అనబడే పురాతన బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ నిర్మాణ తీరు కల అనేక విలాస నివాస భవనాలను చూడండి. పురాతన రాజకుమారుడి కధలలో వాలే వుండే ఈ భవనాలు మీకు మరచిపోలేని అనుభూతులు కలిగిస్తాయి.

Pic credit: Wiki Commons

సముద్ర ప్రాంతం

సముద్ర ప్రాంతం

పైన చెప్పినట్లు పాండిచేరి కి బీచ్ అంటూ లేదు. కాని విశాలమైన సముద్ర ముందు భాగం కలదు. దీనిని గౌబెర్ట్ అవెన్యూ అంటారు. టవున్ లోని సగం జనాభా ఉదయం మరియు సాయంత్రం ఇక్కడ తమ వాక్ చేస్తారు. ఈ ప్రదేశంలో వాహనాల కదలికలు సా. 6 గం. నుండి ఉదయం 7.30 గం. వరకు నిషేధించారు. చక్కని షికారు చేసి, సముద్రపు గాలుల తాజా శ్వాసలు పీల్చుకోనండి.
Pic credit: Wiki Commons

పుదుచేరి మ్యూజియం

పుదుచేరి మ్యూజియం

మీరు చరిత్ర ప్రియులైతే, అరికమేడు నుండి తెచ్చి ఇక్కడ ప్రదర్శించే కళా కృతులు దర్శించండి. అరికమేడు రేవు పట్టణం రోమన్ సామ్రాజ్యంలో ఒక పురాతన ఓడ రేవు పట్టణం తో సంబంధాలు కలిగి వుండేది. చోళ, పల్లవ రాజుల కాలం నాటి అనేక కళా వస్తువులు కూడా చూడవచ్చు.
Pic credit: WIki Commons

భారతి పార్క్

భారతి పార్క్

పచ్చదనం కోరుకునే వారు భారతి పార్క్ సందర్శించవచ్చు. దీనిని పుదుచేరి ప్రభుత్వ పార్క్ అంటారు. ఈ పార్క్ టవున్ మధ్య భాగంలో లేదా బొటానికల్ గార్డెన్ లో కలదు.
Pic credit: Wiki Commons

స్మారకాలు మరియు విగ్రహాలు

స్మారకాలు మరియు విగ్రహాలు

పాండిచేరి లో కూడా టవున్ లో వివిధ ప్రదేశాలలో స్మారక చిహ్నాలు, విగ్రహాలు కలిగి వుంది. మహాత్మా గాంధీ, ఫ్రాన్కోఎస్ డూప్లెక్స్ మరియు జోన్ అఫ్ ఆర్క్ ల విగ్రహాలు కలవు.

Pic credit: Wiki Commons

విగ్రహాలు, స్మారకాలు

విగ్రహాలు, స్మారకాలు

గౌబెర్ట్ అవెన్యూ లో క ఫ్రెంచ్ వార్ మెమోరియల్ 1971 లో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రెంచ్ సైనికుల స్మారక చిహ్నం గా నిర్మించారు. ఈ స్మారక నిర్మాణం తప్పక చూడ దగినది.
Pic credit: Wiki Commons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X