• Follow NativePlanet
Share
» »హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?

హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?

బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ప్రతిఒక్కరికీ భయం,భక్తి. అంతేకాదు ఆయన మన తెలుగువారు కూడా. మరి ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా ? అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పుకోవాల్సిందే.

తెరమీద మెరసిన వాళ్ళే రాజకీయాన్ని ఎల్తారని చెప్పారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేందరస్వామి.

దక్షిణ భారత దేశం పై దండయాత్ర చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ఈ నగరం ఆక్రమించబడే వరకు హైదరాబాద్ నగరం ఖులీ ఖుతుబ్ షా రాజవంశీకుల చేతిలోనే దాదాపు ఒక శతాబ్దం వరకు ఉంది. 1724 లో ఆసిఫ్ జహి రాజవంశాన్ని స్థాపించిన తరువాత మొదటి ఆసిఫ్ జా హైదరాబాద్ ని, చుట్టు పక్కల ప్రదేశాలని అధీనం లోకి తీసుకున్నాడు.

హైదరాబాద్ నిజాములు గా ఆసిఫ్ జా రాజవంశీకులు పేరొందారు. వైభవోపేతమైన నిజాముల శకానికి సంబంధించిన ఈ సుందరమైన ప్రాంతం యొక్క ఘనమైన చరిత్ర వలసవాదుల కాలం వరకు విస్తరించింది. బ్రిటిష్ రాజులతో పరస్పర లబ్ది దార సంది కుదుర్చుకుని నిజాం వారు హైదరాబాదుని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు. 1769 నుండి 1948 వరకు ఈ ప్రాంతం నిజాముల రాజధానిగా వ్యవహరించింది.

ఆపరేషన్ పోలో నిర్వహించిన తరువాత ఆఖరి నిజాం పాలకుడు ఇండియన్ యూనియన్ తో జరిగిన పట్టాభిషేక ఒప్పందం పై సంతకం చేసి హైదరాబాద్ ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, స్వతంత్ర భారత దేశంలోని భాగంగా చేసారు. సాంస్కృతిక గుర్తింపు, విలక్షనీయత హైదరాబాద్ సొంతం. తెలుగు దేశం యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం.

హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?

 ఎన్.టి.ఆర్, యం.జి.ఆర్,జయలలిత

ఎన్.టి.ఆర్, యం.జి.ఆర్,జయలలిత

ఆయన చెప్పినట్లుగానే ఎన్.టి.ఆర్, యం.జి.ఆర్,జయలలిత లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులయ్యారు.

PC: youtube

నీళ్ళనుంచి విద్యుత్

నీళ్ళనుంచి విద్యుత్

అలాగే నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు.అని చెప్పారు బ్రహ్మంగారు.అలాగే మనం ఇప్పుడు నీళ్ళనుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాం.

PC: youtube

ఎడ్లు లేకుండానే బండ్లు

ఎడ్లు లేకుండానే బండ్లు

ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయని అప్పట్లో చెప్పారాయన.

PC: youtube

ఇప్పుడు అదే జరిగింది

ఇప్పుడు అదే జరిగింది

ఇప్పుడు అదే జరిగింది. కార్లు వచ్చినాయ్. స్కూటర్లోచ్చేసినాయ్,విమానాలు,షిప్పులు వచ్చేసినాయ్.

PC: youtube

15సం.లు ఏలిన మహిళ

15సం.లు ఏలిన మహిళ

ఒక మహిళ భారతదేశాన్ని 15సం.లు ఏలుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు.

PC: youtube

ఇందిరాగాంధీ

ఇందిరాగాంధీ

ఇందిరాగాంధీ ఖచ్చితంగా పరిపాలన చేశారు.రాచరికాలు, రాజ్యాలు, దొరలపాలన అంతరిస్తాయని చెప్పారు.

PC: youtube

ఆకాశంలో పక్షి వాహనాలు

ఆకాశంలో పక్షి వాహనాలు

అలాగే జరిగింది. ప్రజాస్వామ్యం వచ్చేసింది.ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయన్నారు.

PC: youtube

 ఎన్నో వందల సంవత్సరాల క్రితమే

ఎన్నో వందల సంవత్సరాల క్రితమే

విమానాలు కూలిపోతున్నాయి.ఇలాంటివన్నీ ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చెప్పారు.

PC: youtube

మూడవ ప్రపంచ యుద్ధం

మూడవ ప్రపంచ యుద్ధం

మూడవ ప్రపంచ యుద్ధం కూడా వస్తుందని చెప్పారు బ్రహ్మంగారు.

PC: youtube

పెను ప్రమాదం

పెను ప్రమాదం

2019-2020ల మధ్య పెను ప్రమాదం రాబోతోందట.ముఖ్యంగా హైదరాబాద్ కి శత్రుకూటమి నుండి ముప్పు వస్తుందట.

PC: youtube

భారతదేశం

భారతదేశం

రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో కూడా అంతర్యుద్ధాలు జరుగుతాయట.

PC: youtube

నివురుగప్పిన నిప్పు

నివురుగప్పిన నిప్పు

ఇప్పుడున్న దేశవ్యాప్త ప్రపంచవ్యాప్త పరిణామాలు చూస్తుంటే నివురుగప్పిన నిప్పులా వుంది.

PC: youtube

బ్రహ్మంగారి కాలజ్ఞానం

బ్రహ్మంగారి కాలజ్ఞానం

రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని కొంతమేర ఆందోళన కలిగిస్తున్నా కూడా అంతామంచే జరగాలని కోరుకుందాం భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం.

PC: youtube

శాంతి,సౌభ్రాతృత్వాలు

శాంతి,సౌభ్రాతృత్వాలు

ఈ ప్రపంచమంతా కూడా శాంతి,సౌభ్రాతృత్వాలతో వుండాలని కోరుకుందాం.

PC: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి