Search
  • Follow NativePlanet
Share
» »నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !

నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !

ట్రెక్కింగ్ ఈ మాటే ఎంతో ఎట్రాక్టివ్ గా వుందికదూ.దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్ కి వెళ్లేవారి గురించి వింటున్నప్పుడు టివీలో వాళ్ళను చూస్తున్నప్పుడు ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీలవుతాం.

By Venkatakarunasri

ట్రెక్కింగ్ ఈ మాటే ఎంతో ఎట్రాక్టివ్ గా వుందికదూ.దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్ కి వెళ్లేవారి గురించి వింటున్నప్పుడు టివీలో వాళ్ళను చూస్తున్నప్పుడు ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీలవుతాం. అదిగో సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది.శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరీయాత్ర. నిజానికి ఆ యాత్ర చేయటం అంట ఈజీకాదు. ఆవిడని దర్శించుకోవటం అంత సులభంకాదు. అక్కడికి కార్లు, బస్సులు లాంటివి ఏవీ వెళ్ళవు.శ్రీశైలక్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రమే అక్కడకు వెళ్తాయి.అది కూడా శారీరకంగా ఆరోగ్యంతో వున్న వారు దాంతోపాటూ మానసికంగా గుండెధైర్యం వుండే వాళ్ళు మాత్రమే అక్కడకు వెళ్ళగలరు.ఎందుకంటే అక్కడకు వెళ్లేదారి అంతే కష్టతరంగా, భయంకరంగా వుంటుంది.

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్న, సినిమాలో చూసినటువంటి అడవిదారులు, వాగులు, వంకలు అన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చును.కాస్త ధైర్యం చేయగలిగితే, మరికొంత శ్రమకోర్చగలిగితే లైఫ్ లో ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ గా వుండిపోతుంది ఇష్టకామేశ్వరీ యాత్ర.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

అక్కడికి మామూలు వాహనాలు ఏవీ వెళ్ళలేవు. శ్రీశైలం క్షేత్రంలో నందసర్కిల్ నుంచి బయలుదేరే జీపుల్లో మాత్రమే ఇష్టకామీశ్వరీయాత్ర చేయాల్సివుంటుంది. పెద్దపెద్ద రాళ్ళతో, గోతులతో, ఎత్తైన గుట్టలతో భయంకరంగా సాగుతుంది ప్రయాణమంతా.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఒక్కోసారి జీపు పూర్తిగా పక్కకు ఒరిగిపోయి పల్టీలు కొడుతుందేమో అనే గుండె ఆగినంత పనౌతుంది.అంతలోనే మధ్యలో కనపడే సెలయేళ్ళు, వాగుల్లోనుంచి వాహనం వెళుతున్నప్పుడు మాత్రం అంతవరకూ పడిన భయమంతా మర్చిపోయి ఒకరకమైనటువంటి ఆహ్లాదం మన సొంతమౌతుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఇంతకష్టపడి 10కిమీ లు వెళితే అక్కడొక చోట జీపులు నిలిపేస్తారు.అక్కడినుంచి వాగులు, వంకలు దాటుకుంటూ కొంతదూరం నడుచుకుంటూ వెళితే అప్పుడు ఒక గుహలో అమ్మవారు దర్శనమిస్తుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

పూర్వం సిద్దులచేత పూజలందుకున్న ఇష్టకామేశ్వరి దేవి నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంది.శ్రీశైలం నుంచి డోర్నాల్ వెళ్ళే మార్గంలో శ్రీశైలం నుంచి సుమారు 10కిమీ లు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి అక్కడినుంచి మళ్ళీ 10కిమీలు దట్టమైన అడివిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవలసివుంటుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులు, జలపాతాల సవ్వడి మధ్య ఓ వైపు భయం మరో వైపు ఆహ్లాదం కలగలిసి ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహాశక్తివంతమైన ప్రదేశంలో వున్నాముఅనే భావన మాత్రం తప్పకకలుగుతుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతో మంది సిద్ధులు,ఈ అమ్మవారిని దర్శించి కొంతకాలం పాటు ఇక్కడ సాధన చేసారట. ఇక్కడ అమ్మవారు ఒక గుహలో వుంటుంది. ఒక్కొక్కరుగా మోకాళ్ళమీద కూర్చొని గుహలోకి దూరి అమ్మవారిని దర్శనం చేసుకోవలసివుంటుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

అమ్మవారు 4చేతులతో ఒక చేతిలో రుద్రాక్షమాల, ఇంకొకచేతిలో శివలింగం,మరో రెండు చేతులతో కలువమొగ్గలతో అర్ధనిమీలత నేత్రాలతో జ్ఞానముద్రలతో ఎంతో విభిన్నంగా కళాత్మకంగా వుంటుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఇక్కడ దర్శనం చేసుకున్న ప్రతీఒక్కరి చేత అమ్మవారికి బొట్టు పెట్టిస్తారు.ఇల్లా పెట్టించటంలో కూడా ఒక విశేషం వుంది. అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి నుదురు ఒక రాతివిగ్రహంలా కాకుండా మానవకాంత నుదుటిని తాకిన విధంగా మెత్తగా తగులుతుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఇష్టమైన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి అమ్మవారు ఇష్టకామేశ్వరిగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడుండే ఇష్టకామేశ్వరీ విగ్రహం అత్యంత అరుదైనదని,ఇంత విశిష్టం కలిగిన విగ్రహం దేశంలో మరెక్కడా లేదని కూడా కొంతమంది చెప్తూవుంటారు.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

చెంచులకు నిలయమైన ఈ నల్లమల అడవులలో కొందరు చెంచులకు అమ్మవారి విగ్రహం కనిపించిందట.వారు విగ్రహాన్ని ప్రతిష్టచేసి పూజలు జరిపించారట.ఇప్పటికీ వారి సంతతివారే ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెప్తూవుంటారు.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఇంకొక తెలీని విషయం ఏంటంటే భక్తులు తమంతటతాముగా ఆలయానికి రావటం కుదరదు అనేది ఒక నమ్మకం. ఎందుకంటే కొంత మంది ఎంత ప్రయత్నం చేసినాకూడా అమ్మవారిని దర్శించుకోవటం సాధ్యపడదట.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

మరి కొంతమంది అనుకోకుండా అలవోకగా అమ్మవారి దర్శనం చేసుకోవటం జరుగుతుందట.అమ్మ భక్తులకు పిలుపునిస్తుందని ఆ పిలుపు మేరకే ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకుంటూవుంటారు భక్తులు అన్నది ఇక్కడకు వచ్చే చాలామంది భక్తుల నమ్మకం.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

తమకిష్టమైన కోరికలు నెరవేర్చే అమ్మవారిగా ఇష్టకామేశ్వరి ప్రసిద్ధిచెందింది.ఎంతోమంది భక్తులు ఇక్కడికివచ్చి అమ్మవారి నుదుటినితాకి బొట్టు పెట్టి తమ మనసులోని కోరికలను సంకల్పాలుగా అమ్మవారికి చెప్పుకుంటూవుంటారు. అలా చెప్పుకున్న ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నది భక్తుల నమ్మకం.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

అలా కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీవచ్చి అమ్మవారిని దర్శనంచేసుకుని తమ కోరికలను అమ్మవారికి నివేదించుకుంటూవుంటారట.ఈ విధంగా ఇంతకష్టమైన యాత్రను కూడా కొంతమంది మళ్ళీమళ్ళీ చేస్తూ వుంటారట.ఇది ఇష్టకామేశ్వరి దేవీ అమ్మవారి మహత్యం.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఏది ఏమైనా శ్రీశైలం యాత్ర చేసిన వారు తప్పకుండా శ్రమకోర్చి ధైర్యం చేసి ఇష్టకామేశ్వరీ యాత్ర చేస్తే మాత్రం ఒక అద్భుతమైన అనుభవం మన సొంతమవుతుంది.ఇటు పర్యాటకంగానూ,అటు ఆధ్యాత్మికంగానూకూడా ఒక అద్భుతఅనుభవాన్ని సొంతం చేసేయాత్ర ఇష్టకామేశ్వరీయాత్ర .

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఉత్తమ సమయం

వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమ సమయం. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో పర్యాటక కార్యక్రమాలు ఆనందకరంగా ఉంటాయి.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

వేసవి

వేసవి కర్నూలులో వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది. వేసవిలో ఇక్కడి వాతావరణం చాలా వేడిగా, తేమని కలిగి ఉంటుంది. ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో ఇక్కడి వాతావరణం అధిక ఉష్ణోగ్రతతో అననుకూలంగా ఉంటుంది కావున కర్నూలు సందర్శన సరైనది కాదు.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాల సమయంలో కర్నూల్లో అధిక వర్షపాతం ఉంటుంది. జులై, సెప్టెంబర్ నెలలు వర్షాకాల సమయం. వర్షాల తరువాత ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. సంవత్సరంలో ఈ సమయంలో కర్నూలు సందర్శించే యాత్రికులు భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలి.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

చలికాలం

శీతాకాలం కర్నూల్ లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి మాసాలలో ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది, సగటు ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం మధ్యస్తంగా ఉంటుంది కాబట్టి కర్నూలు సందర్శించడం మంచిది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఇక్కడికి దగ్గరలో చూడవలసినవి

షిర్డీ సాయిబాబా ఆలయం, కర్నూల్

షిర్డీ సాయిబాబా ఆలయం, 70 సంవత్సరాల క్రిందట నిర్మించిన ప్రత్యెక ప్రాంతం. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ వాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

షిర్డీ సాయిబాబా ఆలయం, కర్నూల్

అన్ని సమయాలలో ఈ ఆలయాన్ని సందర్శించ దగినప్పటికీ, పూజలు నిర్వహించే ఉదయం, సాయంత్ర సమయాలు సందర్శనకు అనుకూలంగా ఉంటాయి, ఈ నదినుండి వీచే చల్లని గాలి ఈ ప్రదేశాన్ని ఎంతో ఆహ్లదపరుస్తుంది. షుమారు 800 మంది ప్రజల సామర్ధ్యం గల పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు. ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

కర్నూలు మ్యూజియం, కర్నూల్

భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు. కర్నూల్ ప్రాంతం నుండి త్రవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యూజియాన్ని నిర్మించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రి నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది. సంగమేశ్వరం, ఆలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాల విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు, సామంత రాజులు ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియం కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు, కర్నూల్

కొండారెడ్డి బురుజుగా కూడా పిలిచే కర్నూల్ కోట కర్నూల్ నగరంలోఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడం లో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండ రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు, కర్నూల్

ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎర్ర బురుజు. ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి. ఈ బురుజు లో గుప్త నిధులు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ నిధులను కనుగొనడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు,చెక్కడాలు ఉన్నాయి.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకం, కర్నూల్

ఈ స్మారక కట్టడం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి స్మృతిగా కట్టింది. కర్నూలు నగరానికి చెందిన ఈయన రాష్ట్రంలోనే కాక దేశంలోని అతి ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. తన ప్రజలచే అభిమాని౦చబడిన ఈయనను అనుచరులు పెద్దాయనగా పిలుచుకునేవారు. హంద్రి నది ఒడ్డున ఉన్న ఈ స్మారకం ప్రస్తుతం ఒక ప్రముఖ విహార కేంద్రం.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

బాల సాయిబాబా ఆలయం, కర్నూల్

బాల సాయిబాబా ఆలయం, షిర్డీ సాయిబాబా ఆలయానికి దగ్గరలో ఉంది. ఇది కర్నూలు నగర౦లోని అవతార పురుషుడు శ్రీ బాల సాయిబాబాకు చెందినది. ఈ మధ్య కాలంలో బాగా పేరుగాంచిన బాల సాయిబాబా మందిరం పెద్ద ప్రాంగణంలో ఉంది. మీరు అవతారపురుషులను, వారి ఆధ్యాత్మిక శక్తులను విశ్వసిస్తే ఈ ప్రదేశాన్ని సందర్శించండి.

PC:youtube

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలా చౌకగా, తేలికగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్నూలుకు సరైన ధరలలో కాబ్స్ కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి.

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

రైలు ద్వారా

కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. హైదరాబాద్ నుండి రైలులో, అక్కడ నుండి రోడ్డు ద్వారా కర్నూలుకి రైలు ప్రయాణం చాలా తేలిక. కర్నూల్ కి స్థానిక రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట!!

వాయు మార్గం ద్వారా

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ౦, కర్నూలుకి సమీప విమానాశ్రయం. కర్నూల్ నగరం నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి షుమారు మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. విమానాశ్రయం నుండి కర్నూలు నగరానికి కాబ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !

దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు... దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు...దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు... దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X