Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తుల్జాపూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి తుల్జపూర్ వరకు అనేక రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. పూణే రోడ్డు మార్గాన 291 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ముంబై 442 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగపూర్, సోలాపూర్ వరుసగా 543, 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తుల్జభవాని మాత ఆశీస్సుల కోసం వచ్చే యాత్రికులకు ప్రత్యేకమైన ఏర్పాట్లుచేశారు.