సందర్శనకు అనువైనకాలంశీతాకాలం చల్లగా ఉండటంవల్ల పర్యాటకులు ఈ కాలంలో తుల్జాపూర్ సందర్శించడానికి ప్రాధాన్యత నిస్తారు. జూలై నుండి మార్చ్ వరకు ఉండే చల్లటి వర్షా కాలం, శీతాకాలం అనువుగా ఉండి తుల్జాపూర్ సందర్శనకు ఉత్తమ కాలం.
తుల్జాపూర్ – వాతావరణంవేసవి కాలంతుల్జాపూర్ నందు వేసవికాలం మార్చ్ నుండి జూన్ వరకు ఉండి ఈ కాలము చెప్పుకోదగిన ఎండను కల్గి ఉంటుంది. ఒక్కొక్క సారి 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత తో చెమటలు గ్రక్కే వేడి ని కల్గి ఉంటుంది. సాధారణంగా ఈ కాలంలో ఇక్కడికి ప్రయాణం ఆచరణీయం కాదు.
వర్షాకాలంతుల్జాపూర్ నందు వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో మండించే ఎండల నుండి ఊరట కల్గించడానికి అవసరమైన తగినంత వర్షపాతo నమోదౌతుంది.
శీతాకాలంనవంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది. ఏడాది లోని ఈ కాలం లో వాతావరణం పొడిగా ఉండి అతి తక్కువ ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీగ్రేడు గా నమోదౌతుంది.