Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తుల్జాపూర్ » వాతావరణం

తుల్జాపూర్ వాతావరణం

సందర్శనకు అనువైనకాలంశీతాకాలం చల్లగా ఉండటంవల్ల పర్యాటకులు ఈ కాలంలో తుల్జాపూర్ సందర్శించడానికి  ప్రాధాన్యత నిస్తారు. జూలై నుండి మార్చ్ వరకు ఉండే చల్లటి వర్షా కాలం, శీతాకాలం అనువుగా ఉండి తుల్జాపూర్ సందర్శనకు ఉత్తమ కాలం.

వేసవి

తుల్జాపూర్ – వాతావరణంవేసవి కాలంతుల్జాపూర్ నందు వేసవికాలం మార్చ్ నుండి జూన్ వరకు ఉండి ఈ  కాలము చెప్పుకోదగిన ఎండను కల్గి ఉంటుంది. ఒక్కొక్క సారి 42  డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత తో చెమటలు గ్రక్కే వేడి ని కల్గి ఉంటుంది. సాధారణంగా ఈ కాలంలో ఇక్కడికి ప్రయాణం ఆచరణీయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలంతుల్జాపూర్ నందు వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో  మండించే ఎండల నుండి ఊరట కల్గించడానికి అవసరమైన తగినంత వర్షపాతo నమోదౌతుంది.

చలికాలం

శీతాకాలంనవంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది.  ఏడాది లోని ఈ కాలం లో వాతావరణం పొడిగా ఉండి అతి తక్కువ ఉష్ణోగ్రత  8 డిగ్రీల సెంటీగ్రేడు గా నమోదౌతుంది.