త్రిపుర లో ని ప్రసిద్ది చెందిన ఆలయాలలో త్రిపురా సుందరి ఆలయం ఒకటి. ఈ త్రిపుర సుందరి ఆలయం హిందూ పురాణాల ప్రకారం కాళీ అమ్మవారికి చెందిన 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం లో ని అమ్మవారి రూపం గా భావించే 'సోరోషి' ని పూజిస్తారు. ఈ ఆలయం ఆకృతి కుర్మాకారం లో ఉండడం వల్ల...
నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే 'రాజర్శి' అనే నవలలో మరియు 'బిశర్జన్' అనే నాటకం లో భువనేశ్వరి ఆలయం సజీవం గా చిత్రింపబడింది. గోమతి నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న ఒక కోట వద్ద ఈ ఆలయం నెలకొని ఉంది.
భువనేశ్వరి దేవి కొలువై ఉన్న భువనేశ్వరి ఆలయం 17 వ...
ఉదయపూర్ లో ని ప్రసిద్ది చెందిన జాతీయ గ్రంధాలయం ఇది. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం పేరుతొ ఈ గ్రంధాలయం పేరు పొందింది. కలిపిత మరియు వాస్తవికత కు సంబంధించిన అనేకమైన గ్రంధాలకు ఈ గ్రంధాలయం స్థావరం.
మాణిక్య రాజవంశానికి చెందిన చారిత్రక వైభవానికి...
త్రిపుర సుందరి ఆలయానికి పక్కనే కళ్యాణ్ సాగర్ సరస్సు ఉంది. ఈ సరస్సు అయిదు ఎకరాల మేరకు విస్తరించబడి ఉన్నది. దీని పొడవు 224 యర్డ్స్ కాగా వెడల్పు 160 యార్ద్స్. ఈ సరస్సు ని 124 ఏళ్ళ క్రితం త్రిపురా సుందరి ఆలయం నిర్మితమయిన తరువాత తవ్వారు. 1501 కి చెందిన మహారాజా కలియన్...