Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ - త్రిపుర » వాతావరణం

ఉదయపూర్ - త్రిపుర వాతావరణం

ముందు వాతావరణ సూచన
Udaipur, India 29 ℃ Patchy rain possible
గాలి: 15 from the SSE తేమ: 80% ఒత్తిడి: 1007 mb మబ్బు వేయుట: 71%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 28 ℃ 82 ℉ 37 ℃98 ℉
Tuesday 07 May 28 ℃ 82 ℉ 37 ℃98 ℉
Wednesday 08 May 28 ℃ 83 ℉ 37 ℃98 ℉
Thursday 09 May 28 ℃ 83 ℉ 37 ℃98 ℉
Friday 10 May 29 ℃ 83 ℉ 38 ℃100 ℉

త్రిపుర లో ని మిగతా ప్రాంతాల లాగానే, ఉదయపూర్ లో ని వాతావరణం ఏడాది పొడవునా వేడిగా తేమతో కూడి ఉంటుంది.

వేసవి

ఎండాకాలం ఉదయపూర్ లో ని ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతతో అసౌకర్యంగా ఉంటుంది. మార్చ్ నెలలో మొదలయ్యే ఎండాకాలం మే వరకు లేదా జూన్ ప్రారంభం వరకు ఉంటుంది. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. ఈ సమయం ఇక్కడి సందర్శనకి అనువుగా ఉండదు.

వర్షాకాలం

 వర్షాకాలం మే లో మొదలయ్యే వర్షాకాలం అక్టోబర్ వరకు కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాల రాకతో మే మధ్యలో నుండి వర్షాలు ప్రారంభం అవుతాయి. ఉదయపూర్ ని వర్షాకాలం లో సందర్శించాలనుకుంటే ఖచ్చితంగా గొడుగులను తెచ్చుకోవాలి .

చలికాలం

శీతాకాలం త్రిపుర లాగానే ఇక్కడ శీతాకాలం మాములుగానే ఉంటుంది. ఇక్కడ నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్. తేలికపాటి ఉన్ని వస్త్రాలను తెచ్చుకుంటే పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది. అక్టోబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇది.