దక్షిణ భారతదేశంలో ఉడుపి క్రిష్ణ దేవాలయం ఎంతో పేరు గాంచింది. వేలాది భక్తులు ఈ దేవాలయంకు వచ్చి భగవంతుడైన శ్రీ క్రిష్ణుని దర్శించి ఆనందిస్తారు. ఈ దేవాలయం దర్శన ప్రత్యేకత అంటే, భక్తులు క్రిష్ణుడి విగ్రహాన్ని ఒక కిటికీ లోని తొమ్మిది రంధ్రాల ద్వారా చూస్తారు. ఈ రకంగా...
అనంతేశ్వర దేవాలయం ఉడుపి లో ఒక ప్రముఖ పుణ్య క్షేత్రం. అది కేరళలో ఉన్నప్పటికి కర్నాటకక కూడా ఎంతో ప్రధానంగా భావిస్తారు. దీనినే మంజుళా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం కేరళలోని కాసర్ గోడ్ జిల్లా మంజేశ్వర్ లో ఉంది. ఇది కూడా దక్షిణ భారతదేశ ప్రాచీన దేవాలయాలలో...
పజక శ్రీ మధ్వాచార్యుల జన్మస్ధలం. ఈయన ద్వైత వేదాంతి. వీరి నివాసం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మధ్వ మందిరం కూడా కలదు. ఇక్కడ అనేకమంది భక్తులు వస్తారు. ఎన్నో మతపర కార్యకలాపాలు జరుగుతాయి. వేద తరగతులు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రదేశంలో పరశురామ దేవాలయం కలదు.
ఇక్కడే శ్రీ...
చంద్రమౌళీశ్వర దేవాలయం కర్నాటకలోని హుబ్లీ ప్రాంతంలో ఉంకాల్ సర్కిల్ వద్ద ఉన్నది. దీనిని చాళుక్య రాజుల కాలంలో అంటే షుమారు 900 సంవత్సరాల క్రిందట నిర్మించినట్లు చెపుతారు.ఈ దేవాలయ ప్రధానాకర్షణలలో ...నాలుగు మహద్రవారాలు నాలుగు దిశలలో ఉంటాయి. రెండు పెద్ద శివలింగాలుంటాయి....
కౌప్ బీచ్ కర్నాటక బీచ్ లలో ప్రసిద్ధి చెందినది. చల్లని వాతావరణం, ప్రశాంతత. చుట్టూ పచ్చటి ప్రదేశాలు, పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది.
ఇది పడమటి కోస్తా తీరంలో కలదు. పడమటి కోస్తా జాతీయ రహదారి దీని గుండా వెళుతుంది. ఉడుపి నుండి 12 కి.మీ.లు మాత్రమే. బీచ్ లో...
కోట కోటేశ్వర దేవాలయం ఉడుపి జిల్లాలో కుందాపూర్ సమీపంలో కలదు. కోటేశ్వర కుందాపూర్ కు 4 కి.మీ.లు. కోటేశ్వర లో ఈ దేవాలయం ఒక ప్రధాన ఆకర్షణ. ఇంకా ఇక్కడే చిన్న దేవాలయాలు, సుబ్రమణ్య, గణపతి, గోపాల క్రిష్ణ, జ్యేత్సనా లక్ష్మిలవి కూడా కలవు.
దేవాలయం వద్ద పెద్ద కొలను...
కుంజరుగిరి అనేది ఒక కొడ ప్రదేశం ఉడిపి కి ఆగ్నేయంగా 6 లేదా 7 మైళ్ళదూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి గుడి ప్రసిద్ధి. దీనిని మహర్షి పరశురాముడు నిర్మించాడని చెపుతారు. ఎత్తైన కొడలు ఏనుగలవలే కనపడటంతో దీనికి కుంజరుగిరి, కుంజర అంటే...కన్నడంలో ఏనుగు అనే పేరు వచ్చింది.
...ఉడుపికి పడమర దిశగా సుమారు 2 మైళ్ళ దూరంలో మహిషమర్దిని దేవాలయం ఉంది. ఈ దేవాలయం దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. దీనికి నసుమారు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. కడియాలి మహిషమర్దిని దేవాలయం ఉడుపి క్రిష్ణదేవాలయానికి దగ్గరలోనే ఉంది. దీనికి సమీపంలోనే మణిపాల్...
అంబాల్ పాడీ మహాకాళి దేవాలయం ఉడుపి కి 2 నుండి 3 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహాకాళి మాత విగ్రహం షుమారు 6 అడుగుల ఎత్తు కలది దర్శనమిస్తుంది. అంబాల్ పాడీ అంటే అంబ లేదా మాత అని అర్ధం చెపుతారు. పాడి అంటే కొండపైన అని అర్ధం చెపుతారు. ఇక్కడ విశేషంగా చెప్పాలంటే, మహాకాళీ మాత...
కౌపు జనార్దనస్వామి దేవాలయం కౌపు మెయిన్ రోడ్డులో కలదు. ఉడుపికి దగ్గర. ఈ దేవాలయంలో ఉండే విగ్రహం శ్రీ మహా విష్ణు లేదా లార్డ్ జనార్దన. ఈ దేవాలయానికి సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలదు. పురాతన దేవాలయాలలో అత్యుత్తమమైనది.
ఉడుపి పట్టణంలో చంద్రమౌళీశ్వర దేవాలయం పురాతన దేవాలయాలలో ఒకటి. దీనిని ఉడుపి ఆజ్య అని కూడా అంటారు. క్రిష్ణుడి దేవాలయం చూసే ముందు దీనిని చూడాలని విశ్వసిస్తారు. దేవాలయం చాళుక్య శిల్ప శైలి కలిగి ఉంటుంది. సుమారు 7వ లేదా 8వ శతాబ్దానికి చెందినదిగా చెపుతారు. దీనిని...
పడుబిద్రి ఉడుపి లో ఉందమైన పట్టణం. చాలా పురాతన దేవాలయాలు కలవు. అయితే మహా గణపతి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గణపతి విగ్రహం రెండున్నర అడుగుల పొడవు కలిగి రాతితో చెక్కబడింది. ఇది 11వ శతాబ్దం నాటిదని చెపుతారు.
ఇక్కడకు చేరాలంటే ఉడుపి నుండి 18...
సాలిగ్రామ నరసింహ దేవాలయం ఎన్ హెచ్ 17 రోడ్డులో ఉడుపి జిల్లాలో కలదు. ఇక్కడ అతి పెద్ద గురు నరసింహ దేవాలయం కలదు. ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలది. ఈ విగ్రహాన్ని నారదుడు ప్రతిష్టించాడని చెపుతారు. ప్రతి సంవత్సరం జరిగే రధోత్సవానికి వేలాది భక్తులు తరలి వస్తారు.
...ఆనెగుడ్డె అంటే ఏనుగు పర్వతం అంటారు. ఇదిహిందువుల పవిత్ర భగవంతుడు వినాయకుడిది.ఈ ప్రదేశం యాత్రికులకు ఎంతో ప్రధానమైంది. ఇక్కడ పరశురాముడు సృష్టించిన ఏడు యాత్రా స్ధలాలు కనపడతాయి. ఇక్కడ ప్రధాన విగ్రహం వినాయకుడు వెండి విగ్రహంగా ఉంటుంది. ఇది నిలబడి ఉండటం ఒక...
హత్తినగాడి సిద్ధి వినాయక దేవాలయం 8వ శతాబ్దంకు చెందినది. దీనిలో వినాయకుడు ప్రధాన దైవం. హిందువులకు ప్రధాన యాత్రా స్ధలం. ఇది వరాహి నదీ సమీపంలో కలదు. ఇక్కడి వినాయకుడి విగ్రహానికి జడ వెంట్రుకలుంటాయి. రెండున్నర అడుగుల ఈ విగ్రహం సాలిగ్రామ రాతితో చేయబడింది.
...