Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా: ఈ నగరం రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ బస్సుల ద్వారా జతచేయబడి ఉన్నది. భోపాల్, ఇండోర్, ఆహ్మేదబాద్ మరియు గ్వాలియర్ నుండి ఉజ్జయినికి రోజువారి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గంలో ఇవే కాకుండా, డీలక్స్ AC మరియు సూపర్ ఫాస్ట్ బస్సులు కూడా దర్శకులకు అందుబాటులో ఉన్నాయి.