Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వదోదర » ఆకర్షణలు
  • 01వదోదర మ్యూజియం

    సాయాజీ బాగ్ లోని రెండు మ్యూజియం ల లోను ఒకటి వదోదర మ్యూజియం . ఈ మ్యూజియాన్ని మహారాజ సాయాజీ రావు ౩ 1894 లో నిర్మించారు. ఈ మ్యూజియం లో టూరిస్టుల సందర్శనకు జపాన్, టిబెట్, నేపాల్, ఈజిప్ట్ దేశాల నుండి సేకరించిన వివిధ వస్తువులు, ప్రపంచ దేశాల వివిధ నాణెములు, వివిధ సంగీత...

    + అధికంగా చదవండి
  • 02సాయాజీ బాగ్

    Built in 1879 by Maharaja Sayajirao III, this park consists of 45 hectares of garden grounds, a flower clock, two museums, a planetarium, a zoo and a toy train. There is also an astronomy park next to the planetarium that showcases the ancient Indian astronomical...

    + అధికంగా చదవండి
  • 03ఇ ఎం ఇ టెంపుల్

    ఇ ఎం ఇ టెంపుల్

    ఈ దేవాలయాన్ని ఇక్కడి ఎలెక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది. ఇక్కడి ప్రత్యేకత అంటే దీని నిర్మాణం అల్యూమినియం శీతల తో చేసారు. దీనిలో దక్షిణామూర్తి లేదా శివుడి విగ్రహం వుంటుంది. ఇతర మతాల చిహ్నాలు కూడా వుంటాయి. టెంపుల్ శిల్ప శైలి అందంగా ఆధునికంగా...

    + అధికంగా చదవండి
  • 04ఎం ఎస్ యూనివర్సిటీ

    పశ్చిమ భారత దేసంలీ మహారాజ సాయాజీ రావు యూనివర్సిటీ మంచి పేరు గాంచినది. హరప్పా నాగరికతలను వెలికి తీయటం లో ఈ సంస్థ పరిశోధనలు ఎంతో ఉపకరించాయి. ఈ యూనివర్సిటీ లోని మ్యూజిక్ కాలేజీ వంటివి దేశం లోనే ఖ్యాతి గాంచాయి. ఆ యూనివర్సిటీ కి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి....

    + అధికంగా చదవండి
  • 05కడియా దుంగార్ గుహలు

    కదియార్ దుంగార్ గుహలు భారూచ్ సమీపంలో కలవు. ఇవి సుమారు 1 లేదా 2 వ శతాబ్దం నాటివి. ఇవి బౌద్ధ గుహలు. మొత్తంగా 7 గుహలు కలవు.ఒక ఇటుక స్తూపం కూడా కలదు. 

    + అధికంగా చదవండి
  • 06సుర్ సాగర్ తలావ్

    సుర్ సాగర్ తలావ్

    సుర్ సాగర్ తలావ్ ఒక కృత్రిమ సరస్సు. ఇక్కడ బోటింగ్ సదుపాయాలూ కలవు. వినాయక చవితి పండుగకు ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. 

     

    + అధికంగా చదవండి
  • 07వధ వాణ భూములు మరియు పర్యావరణ శిబిరం

    వధ వాణ భూములు మరియు పర్యావరణ శిబిరం

    వధ వాణ వెట్ ల్యాండ్ మరియు ఈకో క్యాంపు సైట్ అనేది ఒక ఇరిగేషన్ రిజర్వాయర్. ఈ రేజర్వయార్ నుండి సుమారు 25 గ్రామాలకు నీరు సరఫరా అవుతుంది. ఈ ప్రదేశం దభోయి నుండి 10 కి. మీ. లు వుంటుంది. ఈ ప్రాంతం పక్షుల సందర్శనకు అనువైనది. వలస పక్షులు ఎన్నో రాకాలు ఇక్కడకు తరచుగా...

    + అధికంగా చదవండి
  • 08చోటే ఉదేపూర్

    చోటా ఉదేపూర్ రాజస్థాన్ సరిహద్దు లో తూర్పు వైపు గల గుజరాత్ లో ఒక చిన్న రాజ్యం.  ఇది ఒక సరస్సు పక్కన వుంది అనేక టెంపుల్స్ కలిగి వుంది. ఇక్కడి జైన టెంపుల్స్ , మరియు పాలస్ లు అన్నీ విక్టోరియన్ శిల్ప శైలి కలిగి వుంటాయి.  ఈ ప్రాంతం లో ఒక నేరో గేజ్ రైలు మార్గం...

    + అధికంగా చదవండి
  • 09సంఖేడా

    సంఖేడా ప్రదేశం లో లక్క తో కొయ్య పని చేసే ఖరాది తెగ వారు స్థిర పడ్డారు. ఇక్కడ అందమైన లక్క పనుల కొయ్య సామాగ్రి తయారవుతుంది.  పర్యాటకులు ఈ ప్రదేశం లో వారికి నచ్చినఅందమైన  చెక్క వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

    + అధికంగా చదవండి
  • 10పాలస్ లు

    లక్ష్మి విలాస్ పాలస్

    లక్ష్మి విలాస్ పాలస్ ను మహారాజ సాయాజీ రావు 1890 లో నిర్మించారు. దీని నిర్మాణాన్ని మేజర్ చార్లెస్ మాంట్ మొదలపెట్టగా, చిసోలిం పూర్తి చేసారు. నిర్మాణం ఇండో సరసునిక్ శైలి లో సాగింది. పాలస్ సందర్సన లో మీరు అనేక కళా కృతులను చూసి ఆనందిస్తారు....

    + అధికంగా చదవండి
  • 11శ్రీ అరబిందో నివాస్

    అరవిందుడి ఆశ్రం వదోదర లోని దండియా బజార్ లో కలదు. స్వామి అరవిందుడు, మహారాజు సాయాజీ రావు ౩ కు పర్సనల్ సెక్రటరీ గా ఉండేవాడు. బరోడా కాలేజీ లో వైస్ ప్రిన్సిపాల్ గాను మరియు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గాను పని చేసాడు. కొంతకాలం స్వాతంత్ర యోధుడి గా పోరాడి, తర్వాత జీవితం లో ఒక యోగి...

    + అధికంగా చదవండి
  • 12ఇతర భవనాలు

    1)తమ్బెకర్ వాడ

    ఈ భవనం వదోదర దివాన్ డి. ప్రస్తుతం పురావస్తు శాఖ దీనిని నిర్వహిస్తోంది. దీనిలో మహాభారత, శ్రీ కృష్ణ జీవతం, ఆంగ్లో మరాఠా వార్ మొదలైన ఘట్టాలకు సంబంధించిన అనేక వాల్ పెయింటింగ్ లు చూడవచ్చు.

     

    ...
    + అధికంగా చదవండి
  • 13ఎం ఎస్ యూనివర్సిటీ పురావస్తు శాఖ

    ఎం ఎస్ యూనివర్సిటీ పురావస్తు శాఖ

    ఎం ఎస్ యూనివర్సిటీ లోని పురావస్తు శాఖ హరప్పా నాగరికత తవ్వకాలలో బయటపడిన చారిత్రక అవసేశాలకు మరియు బౌద్ధ మత చిహ్నాలకు ప్రసిద్ధి గాంచినది.

    + అధికంగా చదవండి
  • 14అన్కోట్టక

    అన్కోట్టక

    అన్కోట్టక అనే ఒక చిన్న పట్టణం విశ్వామిత్రి నది ఒడ్డున కలదు. ఈ ప్రదేశం జైనుల పవిత్ర భూమి. 5 మరియు 6 శతాబ్దాల లో జైన మతానికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు ఇది ఒక ప్రధాన ప్రదేశం గా భావిస్తారు. ఈ ప్రాంతం లో లభించిన 68 జైన తీర్థంకరుల విగ్రహాలను వదోదర మ్యూజియం లో...

    + అధికంగా చదవండి
  • 15దభోయి

    ధభోయి ని గతంలో దర్భావతి అనేవారు. ఇది వదోదర లో ఒక చిన్న పట్టణం. ఈ పురాతన పట్టణం లో గిర్నార్ కు సంబంధించిన అనేక జైన గ్రంధాలు కలవు. హిందూ మిలిటరీ వ్యస్త కు దభోయి కోట అడ్డం పడుతుంది. 

    ఈ టవున్ కు నాలుగు గేటు లు కలవు. తూర్పు వైపు హీరా భాగోల్, పడమటి వైపు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri