Search
 • Follow NativePlanet
Share

వల్పరై - టీ మరియు కాఫీ సమృద్దిగా దొరికే అరణ్యప్రాంతం !

23

వల్పరై సున్నితమైన భావోద్వేగాలతో కూడిన,సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిల్ స్టేషన్. ఇది తమిళనాడులో ఉన్న అనేక అందమైన పర్వతాలలో ఒకటి. వల్పరై కోయంబత్తూరు జిల్లాలో ఉన్న అన్నామలైలో పర్వత శ్రేణి యొక్క భాగంగా ఉంది. ఈ హిల్ స్టేషన్ ఆధ్వర్యంలో పర్వతప్రాంత విస్తీర్ణంలో ఎక్కువ భాగం ఇంకనూ పరిమితులను కలిగి ఉంది. వల్పరైలో దాదాపు 170 సంవత్సరాల తర్వాత మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొనెను. ఈ హిల్ స్టేషన్ లో మానవ నిర్మిత టీ మరియు కాఫీ తోటలు ఉన్నాయి. అడవిలో దట్టమైన అడవులు, జలపాతాలు మరియు గుసగుస వాగులు ఉన్నాయి.

అజ్హియర్ నుండి వాల్పారాయిలోని ప్రయాణ మార్గం లో సుమారు 40 వరకు హెయిర్ పిన్ బెండ్ లు ఉన్నాయి.కనుక జాగ్రత్తగా ప్రయాణించాలి. వల్పరై కి దగ్గరగా 65 కిలోమీటర్ల దూరంలో పొల్లాచి మైదానాలు ఉన్నాయి. వల్పరై నుండి 108 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ ఉన్నది.

వల్పరై చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

చిన్నకలర్ ఫాల్స్ నుంచి వల్పరై కి వెళ్ళుతూ ఉంటె చుట్టూ ప్రక్కల చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నవి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాలాజీ దేవాలయం ఉంది. అంతే కాకుండా నిరర్ ఆనకట్ట, గణపతి ఆలయం మరియు అన్నై వేలన్కాన్ని చర్చి ,శోలయర్ ఆనకట్ట, పచ్చగడ్డి కొండలు మరియు వ్యూ పాయింట్లు యొక్క అత్యద్భుతమైన అందాన్ని వల్పరై పర్యటనలో భాగంగా చూడవచ్చు.

సతతహరిత అటవీ భూమి

వల్పరై లో మానవ నిర్మిత పర్యాటకులు ఆకర్షణలు దాదాపుగా సున్నాగా ఉండటం గమనార్హం. ఈ వల్పరై లో అనేక లోతైన అడవులు, అభయారణ్యాలు మరియు జలపాతాలు ఉన్నాయి. అటవీ ప్రాంతాలు చాలా ఇప్పటికీ పర్యాటకులకు అందుబాటులో లేవు. వల్పరై లో తప్పకుండా చూడవల్సిన అనేక వన్యప్రాణి ఆకర్షణలు ఉన్నాయి.

ఒక ఉదాహరణగా చిన్నకల్లర్ ను చెప్పవచ్చు. అత్యదిక వర్షపాతం కారణంగా దక్షిణ భారతదేశం యొక్క గ్రాస్ హిల్స్ గా పిలువబడే "చిరపుంజి" ని చిన్నకల్లర్ అని పిలుస్తారు ఇందిరా మహాత్మా గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం ఒక భాగమై ఉన్నది. ఈ ప్రదేశం కూడా మొక్కలు, తేయాకు కర్మాగారాలు మరియు ఆనకట్టలు తో ప్రసిద్ధి చెందింది.

ఉదయం పూట టీ తోటల ద్వారా సరదాగా నడిచివెళ్లి మీరు ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు. మంచి ఫోటోగ్రఫి హాబి ఉన్నవారు వైల్డ్ లైఫ్ అండ్ నాచురల్ అందాన్ని ఆస్వాదించవచ్చు.

వల్పరై ఎలా వెళ్ళాలి ?

వల్పరై కు రైలు,రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. వల్పరై కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూర్ విమానాశ్రయం. కోయంబత్తూర్ నుండి అద్దె కార్లు ద్వారా వల్పరై కు సులభంగా చేరుకోవచ్చు. నామమాత్ర రేట్లు వసూలు చేస్తాయి. పొల్లాచి మరియు కోయంబత్తూర్ నుండి బస్ ద్వారా వల్పరై కు సులభంగా చేరుకోవచ్చు.

వల్పరై లో వాతావరణము

ఇక్కడ వాతావరణం కొండ ప్రాంతంలో మీరు ఆశించిన విధంగానే ఉంటుంది. శీతాకాలం మరియు వర్షాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఈ సీజన్లలో అక్కడికి వెళ్ళడానికి మంచి ఆలోచన కాదు. వేసవిలో ఆ ప్రాంతంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండుట వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సీజన్ గా ఉన్నది.

వల్పరై ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వల్పరై వాతావరణం

వల్పరై
30oC / 86oF
 • Haze
 • Wind: WSW 9 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం వల్పరై

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? వల్పరై

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం వల్పరై కు దగ్గరగా 100 కిలో మీటర్ల దూరంలో పొల్లాచి ఉన్నది . కోయంబత్తూర్ 65 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. మార్గం జాతీయ రహదారి నెం.83 మరియు రాష్ట్ర రహదారి నెం. 78 వెంట ఉంది. ఇది సులభమైన, చవకగా మరియు వేగంగా వల్పరై కి వెళ్లేందుకు అనువుగా కలదు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం వల్పరై కు దగ్గర రైల్వే స్టేషన్ పొల్లాచి ఉంది, తర్వాత కోయంబత్తూర్ జంక్షన్ ఉంది. పొల్లాచి కి కోయంబత్తూర్-పొల్లాచి మార్గంలో నడిచే స్థానిక రైళ్లు ఉన్నాయి. పొల్లాచి నుండి రోడ్డు మార్గం ద్వారా వల్పరై ను చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం వల్పరై కు దగ్గర విమానాశ్రయం 120 కిలో మీటర్ల దూరంలో కోయంబత్తూర్ లో ఉన్నది. కోయంబత్తూర్ నుండి వల్పరై వెళ్ళే మార్గంలో పొల్లాచి పట్టణం కనపడుతుంది. విమానాశ్రయం నుండి వల్పరై చేరటానికి బస్సులు,అద్దెకార్లు ఉంటాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Sep,Sun
Return On
23 Sep,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Sep,Sun
Check Out
23 Sep,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Sep,Sun
Return On
23 Sep,Mon
 • Today
  Valparai
  30 OC
  86 OF
  UV Index: 5
  Haze
 • Tomorrow
  Valparai
  21 OC
  69 OF
  UV Index: 5
  Torrential rain shower
 • Day After
  Valparai
  20 OC
  69 OF
  UV Index: 5
  Light rain shower