Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వర్కాల » ఆకర్షణలు
 • 01వర్కాల బీచ్

  వర్కాల బీచ్ తిరువనంతపురానికి 54 కి.మీ. ల దూరంలో కలదు. ఈ బీచ్ లో ఒకటవ శతాబ్దం నుండి వావు బెలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ సుమారు 2000 సంవత్సరాలనాటి జనార్దన స్వామీ టెంపుల్ కలదు. ఇంకనూ అనేక ఇతర ఆకర్షణలు కూడా కలవు. నేచర్ సెంటర్ ఈ బీచ్ లో ఒక ప్రధాన ఆకర్షణ ఇక్కడ...

  + అధికంగా చదవండి
 • 02జనార్దన స్వామి దేవాలయం

  జనార్దన స్వామి దేవాలయం

  జనార్ధనస్వామి దేవాలయం వైష్ణవ మతస్తులది. సుమారు 2000 సంవత్సరాల కిందటిది. ఈ గుడి పాపస్నానం బీచ్ సమీపంలో ఉంటుంది. ఈ గుడిలో డచ్ ఓడ కు చెందినా కెప్టెన్ ఒకరు బహుకరించిన పెద్ద గంట కలదు. ఇది పర్యాటకులకు ఒక ఆకర్షణ.

  ఈ గుడిలో విష్ణుమూర్తి ప్రధాన దైవం. ఇక్కడ ప్రతి...

  + అధికంగా చదవండి
 • 03కప్పిల్ లేక్

  కప్పిల్ లేక్ వర్కాల కు సుమారు 4 కి.మీ. దూరంలో వుంటుంది. ఇది మరో ఆకర్షణీయ ప్రదేశం. ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ మరియు అరేబియా సముద్రం కలిసే ప్రదేశం. దట్టమైన కొబ్బరి తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ బోటు విహారం కూడా చేయవచ్చు. ఫోటోగ్రఫీ ఆసక్తి కలవారు తప్పక చూడవలసిన...

  + అధికంగా చదవండి
 • 04పొన్నుంతుర్తు ద్వీపం

  పొన్నుంతుర్తు ద్వీపం

  పొన్నుంతుర్తు ద్వీపం వర్కాలకు 1 2 కి.మీ. దూరంలో కలదు. ఈ ద్వీపాన్ని బోటు లో చేరాలి. ఇది ఒక అందమైన ద్వీపం. దీనిని గోల్డెన్ ఐలాండ్ అని కూడా అంటారు. ఈ ద్వీపంలో శివ పార్వతుల దేవాలయం కలదు. ట్రావెంకూర్ రాణులు ఈ దేవాలయానికి వెళ్ళేటపుడు, తమ బంగారు ఆభరణాలు ఈ ద్వీపంలో...

  + అధికంగా చదవండి
 • 05శివగిరి మఠం

  వర్కాలలో కల శివగిరి మఠం కేరళలో ప్రసిద్ధి చెందిన మఠాలలో ఒకటి. ఇది శ్రీ నారాయణ గురు పేరుపై కట్టిన సమాధి. ఈ గొప్ప వ్యక్తి ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దైవం అనే సిద్ధాంతాన్ని బోధించాడు. దీనిని 1904 లో నిర్మించారు. అప్పటి నుండి వేలాది భక్తులు దీనిని దర్శించారు. ప్రతి ఏటా...

  + అధికంగా చదవండి
 • 06వర్కాల టన్నెల్

  వర్కాల టన్నెల్

  వర్కాలలో ఒక సొరంగం లేదా టన్నెల్ కలదు. ఈ టన్నెల్ పొడవు 924 అడుగులు కలదు. దీనిని 1867 లో దివాన్ ఆఫ్ ట్రావెంకూర్ కట్టించారు. దీని నిర్మాణానికి 1 4 సంవత్సరాలు పట్టింది. ఈ టన్నెల్ రాజకుటుంబం నివాసంగా చేసుకున్న అత్తిన్గ్కల్ ప్యాలసు నీటి అవసరాల కొరకు కట్టించబడినది. ఇది...

  + అధికంగా చదవండి
 • 07అన్జెంగో కోట

  అన్జెంగో కోట

  అన్జెంగో కోటను పోర్చుగీసు వారు 1695 లో నిర్మించారు. ఇది అన్జెంగో అనే ప్రదేశంలో కలదు. ఈ ప్రదేశం సముద్రానికి , బాక్ వాటర్స్ కి మధ్యన కలదు. ఇది వర్కాలకు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యత కలదు. మొదట్లో ఇందులో సరకులు ఉంచేవారు. తర్వాత, బ్రిటిష్ వారు...

  + అధికంగా చదవండి
 • 08వర్కాల లైట్ హౌస్

  వర్కాల లైట్ హౌస్

  లైట్ హౌస్ ప్రసిద్ధి చెందినది. 17వ శతాబ్ది బ్రిటిష్ శిల్పశైలి కలిగి ఉంటుంది. దీని పొడవు 130 అడుగులు. దీనిని 1684 లో నిర్మించారు. దీనిపైనుండి వర్కాల పట్టణమే కాక చుట్టుపక్కల ప్రదేశాలు చూడవచ్చు. పర్యాటకులు దీని పైనుండి తరచుగా చూసి ఆనందిస్తారు. స్థానికులు కూడా తరచుగా...

  + అధికంగా చదవండి
 • 09సర్కార దేవి టెంపుల్

  సర్కార దేవి టెంపుల్ కేరళలో ప్రసిద్ధి గాంచిన మతపర పర్యాటక ప్రదేశం. ఈ దేవాలయంలో మాత భద్రకాళి ప్రధాన దైవం. విగ్రహం ఉత్తర దిశగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. గుడి పైభాగం రాగి కప్పు కలిగి వుంటుంది. రెండవ అంతస్తులో శ్రీకృష్ణ, శ్రీరామ, మాత దుర్గ , గణపతి , శ్రీ మహావిష్ణు,...

  + అధికంగా చదవండి
 • 10కడువయిల్ జుమా మసీద్

  కడువయిల్ జుమా మసీద్

  ఇది ఒక మత ప్రవక్త కు చెందినది. దీనిని కడువయిల్ తన్గాల్ జుమ దర్గా అని కూడా అంటారు. భక్తులను అధికంగా ఆకర్షిస్తుంది. ఒక్కసారి దర్శిస్తే చాలు పూర్తిగా నమ్మకం ఏర్పడుతుంది. ఇది అంత మహిమ కలదు. ఈ మసీదు జాతీయ రహదారి 47 పై కలదు. ప్రశాంతత కొరకు ఇక్కడకు అన్ని మతాలవారు...

  + అధికంగా చదవండి
 • 11పాపస్నానం బీచ్

  పాపస్నానం బీచ్

  పాపస్నానం బీచ్ తిరువనంతపురం కు 45 కి.మీ. దూరంలో ఉంటుంది. పేరుకి తగినట్లు ఇక్కడి తాజా నీటి బుగ్గల లో స్నానం చేస్తే పాపాలు పోతాయని భావించి స్నానాలు చేస్తారు. భక్తులు తమ మరణించిన బంధువుల అస్తికలు తీసుకు వచ్చి ఈ బీచ్ లో నిమజ్జనం చేస్తారు. ఈ కార్యం ఎంతో పవిత్రమైనదిగా...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Jul,Mon
Return On
07 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
06 Jul,Mon
Check Out
07 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
06 Jul,Mon
Return On
07 Jul,Tue
 • Today
  Varkala
  32 OC
  90 OF
  UV Index: 6
  Haze
 • Tomorrow
  Varkala
  28 OC
  82 OF
  UV Index: 6
  Light rain shower
 • Day After
  Varkala
  27 OC
  81 OF
  UV Index: 6
  Patchy rain possible