Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేలన్ కన్ని » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం వేలన్ కన్నికి తమిళ్ నాడు , కర్ణాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ ల లోని ప్రధాన ప్రదేశాల నుండి బస్సు లు కలవు. మదురై, తీరిచి, తిరువనంతపురం మరియు తంజావూర్ ల నుండి కూడా తరచుగా బస్సు లు దొరుకుతాయి. డీలక్స్ బస్సులు ప్రధాన నగరాల నుండి వేలన్ కన్నికి కలవు.