Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వెల్లూర్

వెల్లూర్ - ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు!

43

వెల్లూర్, ప్రయాణీకులకు ప్రయాణ కేంద్రంగా కూడా గుర్తించబడింది. ఈ నగరాన్ని 'ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు' అని కూడా అంటారు. వెల్లూరు, గొప్ప సంస్కృతి మరియు వారసత్వము మరియు చిరకాలం నిలిచి ఉండే ద్రావిడ నాగరికత; అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన చరిత్ర కలిగి ఉన్నది.

ఫోర్ట్ సిటీ యొక్క గేట్వే - వెల్లూర్ లో మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

వెల్లూరులో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వెల్లూరు ఫోర్ట్ పర్యాటకులకు ఒక హాట్ -స్పాట్ వంటిది. ఇది పూర్తిగా గ్రానైట్ రాతితో తయారు చేయబడింది. వెల్లూర్ ఇతర ముఖ్యమైన ఆకర్షణలు క్లాక్ టవర్, రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం, ఫ్రెంచ్ బంగళా మరియు ఒక స్మారక చిహ్నం, దీనినే పెర్ల్ ప్యాలెస్ లేదా ముతు మండపం ఉన్నాయి. ఈ ముతు మండపం పాలార్ నది ఒడ్డున ఉన్నది.

'రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం' ప్రత్యేకంగా పూర్వ చరిత్ర, మానవ శాస్త్రం, వృక్షశాస్త్రం, కళ, పురాతత్వ శాస్త్రం మరియు భూగర్భ శాస్త్రం వంటి వాటికి సంబంధించిన వస్తువుల ప్రదర్శన కోసం అంకితం చేయబడింది.వెల్లూరు, దీని చుట్టుపక్కల చాలా దేవాలయాలు మరియు మఠాలు ఉన్నాయి. వెల్లూరు ఫోర్ట్ ఆవరణ లోపల జలకందేస్వరార్ దేవాలయం ఉన్నది.

రత్నగిరి ఆలయం, ఆనైకులతంమాన్ కోయిల్, రోమన్ కాథలిక్ డియోసెస్, మదరజాయే మొహమ్మదియ మసీదులను కూడా దర్శకులు ఇక్కడికి వొచ్చినప్పుడు దర్శించవొచ్చు. తిరుమలైకోడి దగ్గర ఉన్న శ్రీపురంలో 'ది గోల్డెన్ టెంపుల్ ఆఫ్ వెల్లూరు' ఉన్నది. దీనిని 1500 కిలోల బంగారంతో కట్టించారని చెపుతారు.

గోల్డెన్ టెంపుల్ లో ఉన్న దేవతలలో 'మహాలక్ష్మి దేవత' కన్నుల పండుగగా ఉంటుంది మరియు వెల్లూరు దర్శించటానికి వొచ్చినప్పుడు తప్పనిసరిగా చూడవలసిన దేవాలయం. ఇక్కడి మరి కొన్ని ఆకర్షణలు విల్లపక్కం, వల్లిమలై, బాలమతి, విరిచిపురం, మెట్టుకులం, మోర్ధన ఆనకట్ట మరియు పూమలై వానిగ వాలగం. ఈ ప్రదేశాలు మీకు చిరస్మరణీయముగా మిగిలిపోతాయి.

వెల్లూరులో ఉన్న ప్రముఖ చర్చులు యజమ్ప్తిఒన్ కాతెద్రాల్ మరియు 150 సంవత్సరాల నాటి St. జాన్స్ చర్చ్. వెల్లూర్ లో రీసెర్చ్ సెంటర్ భారతదేశం యొక్క మొదటి మూల కణ పరిశోధన కేంద్రం ఉన్నది. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ భారతదేశం లో ఉత్తమమైన ఆసుపత్రులలో ఒకటి. ఇది నగరం యొక్క ప్రధాన ప్రాంతంలో ఉంది.

అమిర్తి నది సమీపంలో జవాడు కొండలు దగ్గర అమిర్తి జూలాజికల్ పార్క్ ఉన్నది. ఇది ప్రముఖ పర్యాటక స్థలం. ఇది వెల్లూరు నుండి 25 కి. మీ. అవతల ఉన్నది. కావలుర్ అబ్జర్వేటరీ, ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్, ఇది భూమి యొక్క మధ్యరేఖకు చాలా దగ్గరలో ఉంది. దీనిని ఖగోళ అధ్యయనాల కొరకు ఎంచుకున్నారు.

ఏ టేల్ ఆఫ్ వాలౌర్

వెల్లూర్ ఎల్లప్పుడూ స్వాతంత్ర్య పోరాటంలో ముందంజలోనే ఉంది. బ్రిటిష్ కు వ్యతిరేకంగా మొదటి స్వాతంత్ర యుద్ధం,దీనినే సిపాయిల తిరుగుబాటు అని పిలుస్తారు, వెల్లూర్ కోట గోడల లోపలే మొదలయింది. సైనిక సేవలో వెల్లూర్ నుండి అధిక సంఖ్యలో పురుషులు పాల్గొన్నారు. సైనిక సేవ లో వెల్లూర్ సహకారం అత్యుత్తమంగా ఉంది. దీనియొక్క సాక్ష్యం 1920 AD లో నిర్మించబడిన వెల్లూర్ యొక్క లాంగ్ బజార్ లో క్లాక్ టవర్ వద్ద రాతి మీద ఒక శిలాశాసనం ఇలా ఉన్నది : "వెల్లూర్ - ఈ గ్రామం నుండి 277 పురుషులు గ్రేట్ వార్ 1914-18 వెళ్ళారు, దానిలో 14 మంది వారి ప్రాణాలను కోల్పోయారు" ట్రేడ్ & ఆర్థిక సమర్థత

వెల్లూర్, దేశంలో తోలు వస్తువుల ప్రముఖ ఎగుమతిదారులలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని తొమ్మిది ఫెడరల్ ప్రభుత్వం ఎంటర్ప్రైజెస్ యాజమాన్యాలలో, వెల్లూర్, రానిపేట్ లో భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) యొక్క బాయిలర్ సహాయక ప్లాంట్ ఉన్నది. ఆసియాలోని అతిపెద్ద పేలుడు తయారీ సంస్థ, తమిళనాడు విస్పొటనాలు లిమిటెడ్ (TEL), వెల్లూర్ లో కాట్పాడి వద్ద ఉంది. ఈ గ్రామానికి ప్రధానంగా ఆదాయం, మ్యాచ్ స్టిక్ రోలింగ్, బీడీ మరియు నేత పరిశ్రమల నుండి వొస్తున్నది.

వెల్లూర్ చేరుకోవడం ఎలా?

వెల్లూర్ నుండి తమిళనాడులోని ప్రముఖ నగరాలకు, ఆంధ్ర ప్రదేశ్, కేరళ మరియు కర్నాటక రైలు మరియు బస్సు సౌకర్యం ఉంది. వెల్లూరుకు దగ్గరలో చెన్నై మరియు బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ఉన్నాయి మరియు ఇక్కడికి దగ్గరగా ఉన్న దేశీయ విమానాశ్రయం 'తిరుపతి విమానాశ్రయం'.

వెల్లూర్ - స్పియర్స్ యొక్క నగరం

వెల్లూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వెల్లూర్ వాతావరణం

వెల్లూర్
34oC / 94oF
  • Patchy rain possible
  • Wind: W 12 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం వెల్లూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వెల్లూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: వెల్లూర్, తమిళ నాడు, కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని పెద్ద నగరాలతో అనుసందించబడింది. ఈ నగరం రెండు బస్ టెర్మినల్స్ ఉన్నాయి, టౌన్ బస్ టెర్మినస్ మరియు సెంట్రల్ బస్ టెర్మినస్. వెల్లూర్, అయాన్ NH-46, ఇది బెంగుళూరు మరియు చెన్నై కి జత చేయబడింది. NH-4 ద్వారా రానిపేట్ నుండి చెన్నై మరియు కడలూరు-చిత్తూరు హైవే నుండి వెల్లూరు చేరుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: వెల్లూరు మూడు రైల్వే స్తతిఒన్స్ కలిగి ఉన్నది. చాలా ముఖ్యమైనది వెల్లూరు-కట్పడి జంక్షన్. రెండవది,వెల్లూరు కంటోన్మెంట్ , ఇది కట్పడి జంక్షన్ నుండి 8 కి. మీ దూరంలో సురియకులంలో ఉన్నది. మూడవది,చిన్నది వెల్లూరు టౌన్ స్టేషన్. ఇది కొనవట్టం లో ఉన్నది. ఇది విల్లిపురం జంక్షన్ తో కట్పడి జంక్షన్ కు అన్సంధించబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా: వెల్లూరు నుండి 120 కి. మీ. దూరంలో దేశీయ ఎయిర్ పోర్ట్ 'తిరుపతి ఎయిర్ పోర్ట్ ఉన్నది మరియు 130 కి. మీ. దూరంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరియు 224 కి.మీ. దూరంలో బెంగళూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఎయిర్ పోర్ట్స్ నుండి వెల్లూరు చేరుకోవటానికి కాబ్ సర్వీస్ మరియు బస్సులు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి

వెల్లూర్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Jun,Sun
Return On
17 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Jun,Sun
Check Out
17 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Jun,Sun
Return On
17 Jun,Mon
  • Today
    Vellore
    34 OC
    94 OF
    UV Index: 8
    Patchy rain possible
  • Tomorrow
    Vellore
    31 OC
    87 OF
    UV Index: 9
    Partly cloudy
  • Day After
    Vellore
    29 OC
    85 OF
    UV Index: 8
    Moderate or heavy rain shower