Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వెల్లూర్ » ఆకర్షణలు
 • 01శ్రీపురం స్వర్ణ దేవాలయం

  శ్రీపురం స్వర్ణ దేవాలయం వెల్లూర్ లో మలైకోడి ప్రదేశంలో నిర్మించారు మరియు ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశంలో ఉంది. శ్రీనారాయణి అమ్మ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపల,బయట రెండు వైపులా బంగారం పూత తో మహాలక్ష్మి గుడి ఉంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో తయారు చేసిన...

  + అధికంగా చదవండి
 • 02వెల్లూర్ ఫోర్ట్

  వెల్లూర్ ఫోర్ట్ వెల్లూర్ కు కేంద్రంగా ఉంది. ఇది పాత బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. భారతదేశం యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఫోర్ట్ కు నిర్వహణకు సంబదించిన జాగ్రత్తలను తీసుకుంటుంది. వెల్లూర్ ఫోర్ట్ లో శ్రీ జలగందీస్వరార్ ఆలయం, ఒక మసీదు, చర్చి, ముతు మండపం, ప్రఖ్యాత వెల్లూర్...

  + అధికంగా చదవండి
 • 03జలకందేస్వరార్ ఆలయం

  జలకందేస్వరార్ ఆలయం వెల్లూర్ కోట లోపల ఉన్నది. ఇక్కడ శివుడను జలకందేస్వరార్ గా పూజిస్తారు. ఒక గోపురం ఉన్నది . ఆలయంనకు రెండు ప్రాంగణాలు ఉన్నాయి, మరియు చుట్టూ సంవృత మార్గం మరియు ఉప ఆలయాలలో గర్భగుడి కలిగి ఉంది. ఈ ఆలయంను విజయనగర శైలిలో నిర్మించారు. జలకందేస్వరార్ ఆలయం...

  + అధికంగా చదవండి
 • 04రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం

  రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం వెల్లూర్ కోట లోపల ఉన్న ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. మ్యూజియం ప్రధాన బస్ స్టాండ్ ప్రక్కన, లక్ష్మణస్వామి పట్టణం వద్ద ఉంది. ఇది 1985 లో ప్రజల కొరకు ప్రారంభించబడింది.ఈ రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియంలో ఎనిమిది గ్యాలరీలు ఉన్నాయి. అవి జిల్లా గ్యాలరీ,...

  + అధికంగా చదవండి
 • 05కవలుర్ అధ్యయన ప్రయోగశాల

  కవలుర్ అధ్యయన ప్రయోగశాల

  కవలుర్ అబ్జర్వేటరీ ని ప్రముఖంగా వైను బప్పు అబ్జర్వేటరీ (VBO) అని అంటారు. వైను బప్పు అబ్జర్వేటరీ కవలుర్ లోని జవాది హిల్స్ లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ గా ఉన్నది. ఈ టెలిస్కోప్ నుంచి అలంగాయం మరియు ఇళ్ళు యొక్క విస్తృత దృశ్యాలను చూడవచ్చు. ఈ అధ్యయన ప్రయోగశాలకు...

  + అధికంగా చదవండి
 • 06క్లాక్ టవర్

  క్లాక్ టవర్

  క్లాక్ టవర్ నగరం నడిబోడ్డులో ఉన్న KV రోడ్ మీద ఉంది. కింగ్ జార్జ్ V యొక్క పట్టాభిషేకం సమయంలో గౌరవార్ధం ఈ టవర్ నిర్మించబడింది. మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) లో పోరాడటానికి వెళ్లిన 22 ఇంగ్లీష్ సైనికులలో 14 మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన 14...

  + అధికంగా చదవండి
 • 07అమ్రితి జూలాజికల్ పార్క్

  అమ్రితి జూలాజికల్ పార్క్ అమ్రితి నది వెంట తెల్లై యొక్క జవాడు హిల్స్ క్రింద ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం.ఇక్కడ వివిధ రకాల పక్షులు మరియు జంతువులు మరియు ఒక అందమైన జలపాతం ఉన్నాయి. ఈ ప్రదేశం జంతువులకు నివాస ప్రాంతాలుగా పేరుగాంచింది. పక్షులు మరియు కోతి వంటి జంతువులు,...

  + అధికంగా చదవండి
 • 08విల్లపక్కం

  విల్లపక్కం

  విల్లపక్కం వెల్లూర్ లో ఒక పంచాయతీ పట్టణము.ఈ పట్టణంలో జాతీయ సగటు కంటే ఎక్కువగా 68% సగటు అక్షరాస్యత రేటు ఉన్నది. విల్లపక్కం వెల్లూర్ జిల్లాలో ఆర్కాట్ యొక్క దక్షిణాన ఉంది. విల్లపక్కం సుమారు 25 km దూరంలో వెల్లూర్ కు ఆగ్నేయంగా ఉంది. విల్లపక్కంలో కొండ ప్రాంతంను...

  + అధికంగా చదవండి
 • 09మొర్ధన ఆనకట్ట

  మొర్ధన ఆనకట్ట

  మొర్ధన ఆనకట్ట గుదియతం నుండి 8 కిమీ చుట్టూ వెల్లూర్ ఉంది. గుదియతం వెల్లూర్ నుండి 31 కిమీ దూరంలో వెల్లూర్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఈ ఆనకట్ట పొడవు మరియు ఎత్తు 33 మీటర్లు 220 మీటర్లు మరియు 2000 వ సంవత్సరంలో 10 నెలల దాని షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. మొర్ధన ఆనకట్ట...

  + అధికంగా చదవండి
 • 10రోమన్ కాథలిక్ డియోసెస్

  రోమన్ కాథలిక్ డియోసెస్

  రోమన్ కాథలిక్ డియోసెస్ వెల్లూర్ నగరంలో బిషప్ యొక్క హౌస్ పక్కన ఉంది. ఈ చర్చి ని 2001 లో పునరుద్ధరించారు మరియు ఒక ప్రఖ్యాత మత కేంద్రం గా ఉంది. ఇక్కడ ఒక గంటగోపురం ఉంది. రోమన్ కాథలిక్ డియోసెస్ లోఉన్న గంటగోపురం దేశంలోనే ఎత్తైన గంటగోపురంగా భావిస్తున్నారు.

  1952...

  + అధికంగా చదవండి
 • 11ఫ్రెంచ్ బంగళా

  ఫ్రెంచ్ బంగళా

  ఫ్రెంచ్ బంగళా ను ఫ్రెంచ్ కోట వలె సూచిస్తారు. ఇది ఒక ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణగా ఉంది. ఈ భవనం నిర్మాణంనకు ఒక శృంగార పార్శ్వం కూడా ఉంది. ఇది మైసూర్ శ్రీనివాస అయ్యర్ యొక్క యువరాజు నిర్మించెను,మరియు ఇప్పటికీ మైసూర్ రాయల్ కుటుంబం ఆధీనంలో ఉంది. అతను చదువులకు విదేశాలు...

  + అధికంగా చదవండి
 • 12రత్నగిరి ఆలయం

  రత్నగిరి ఆలయం

  రత్నగిరి ఆలయం బాలమురుగన్ కు అంకితం చేయబడింది. . ఇది వెల్లూర్ కొండ పైన ఉన్న ఒక పురాతన ఆలయం. బాలమురుగన్ అడిమైగళ్ కమ్యూనిటీ ప్రమేయం సహాయంతో ఈ కొండ ఆలయం అభివృద్ధి మరియు ఆసుపత్రి మరియు ఒక పాఠశాల స్థాపించాడు. ఇది స్థానికంగా ఆలయం లోపల ఆధ్యాత్మిక శక్తి దాని దీవెనలు మూడు...

  + అధికంగా చదవండి
 • 13వల్లిమలై

  వల్లిమలై, త్రువళం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా ఉంది. మురుగన్ స్వామి ఇద్దరు భార్యలలో ఒకరు వల్లీ ఇక్కడ జన్మించింది . ఈ ఆలయం మురుగన్ అంకితం చేయబడింది. ఈ దేవాలయంలో, శ్రీ మహావిష్ణువు యొక్క ఇద్దరు కుమార్తెలు అయిన వల్లీ మరియు దేవయాని ఇద్దరు కూడా తమ భర్తల కోసం...

  + అధికంగా చదవండి
 • 14ఆనైకులతంమన్ కోయిల్

  ఆనైకులతంమన్ కోయిల్

  ఆనైకులతంమన్ కోయిల్ ఆలయం వెల్లూర్ లో వేలపడి సమీపంలో ఉంది. ఈ ఆలయం ఆనైకులతంమన్ రూపంలో, పార్వతీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం గురించి చాల తక్కువ మందికి తెలిసినప్పటికి సమీప ప్రాంతాల నుండి భక్తులు ప్రతి రోజు ఈ పవిత్ర ప్రదేశం ను సందర్శిస్తారు. ఈ ఆలయం ఒక కావ్యంలాగా...

  + అధికంగా చదవండి
 • 15బాలమతి

  బాలమతి

  బాలమతిలో బాలమురుగన్ ఆలయంనకు ప్రసిద్ధి చెందింది. ఇది తూర్పు కనుమల మీద ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉన్నది. ఇది వెల్లూర్ నుండి 30 నిమిషాల ప్రయాణం పడుతుంది. బాలమతి ప్రశాంతత, అందమైన మరియు చక్కటి అలంకారమునకు ప్రసిద్ధి చెందింది. బాలమతి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మరియు నగరం యొక్క...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
03 Apr,Fri
Check Out
04 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
 • Today
  Vellore
  34 OC
  94 OF
  UV Index: 8
  Patchy rain possible
 • Tomorrow
  Vellore
  31 OC
  87 OF
  UV Index: 9
  Partly cloudy
 • Day After
  Vellore
  29 OC
  85 OF
  UV Index: 8
  Moderate or heavy rain shower