Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేణూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ మార్గం - మంగుళూరు లేదా ఇతర సమీప ప్రదేశాలనుండి పర్యాటకులు ప్రభుత్వ బస్ లలో కూడా చేరవచ్చు. అనేక ప్రయివేటు వాహనాలు మంగుళూరు నుండి వేణూర్ కు నడుపబడుతున్నాయి. పర్యాటకులు ప్రయివేటు టాక్సీలు, టయోటా, కవాలిస్ వంటి వాటిని కూడా ఉపయోగించి సౌకర్యంగా రావచ్చు.