విన్ధ్యావాసిని దేవి టెంపుల్ ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో కల విన్ధ్యాన్చల్ టవున్ లో కలదు. పురాణాల మేరకు ఈ దేవత దుర్గా దేవి అవతారం. ఈ శక్తి పీఠం ను హిందూ భక్తులు పరమ పవిత్రం గా భావిస్తారు. విన్ధ్యావాసిని దేవిని స్థానికులు కాజాల దేవి అని ప్రేమగా ...
అష్టభుజ దేవి శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోద కు కుమార్తె. పురాణాల మేరకు మధురా పట్టణ రాక్ష స రాజు కంసుడు ఈమెను వధించ బాగా, ఆమె వెంటనే తప్పించుకొని విన్ధ్యాచల్ పర్వతాలకు వెళ్లిందని చెపుతారు. అందమైన ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. ఇది విన్ధ్యాసిని దేవి టెంపుల్ కు మూడు...
వింధ్య పర్వత శ్రేణులలో, విన్ధ్యవాసిని దేవి టెంపుల్ నుండి 2 కి. మీ. ల దూరం లో ఒక కొండపై కల గుహ లో ఈ కాళీ టెంపుల్ కలదు. దీనిలో కాళీ మాత విగ్రహం వుంటుంది. పరిసరాలు చాలా అందంగా వుండి సంవత్సరం పొడవునా అనేక మంది భక్తులను ఆకర్షిస్తూ వుంటుంది.
ఈ...
సీతా కుండ్ అనే ఈ సరస్సు విన్ధ్యాచల్ లోని మని పర్వతం మరియు విద్యా కుండ్ లకు సమీపం లో ఒక చిన్న కొండపై కలదు. ఇది రామాయణ కాలం నాటిది. రావణుడి ని వధించిన తర్వాత శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు లంక నుండి తిరిగి వస్తున్నపుడు సీత కు దాహం వేయగా లక్ష్మణుడు తన బాణం...
రామేశ్వర్ మహాదేవ టెంపుల్ విన్ధ్యన్చల్ లోని రామ్ గయా ఘాట్ లో కలదు. ఇది విన్ద్యవాసిని దేవి టెంపుల్ కు ఒక కి. మీ. దూరం మరియు మిర్జాపూర్ కు ఎనిమిది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ శ్రీరాముడు తన పూర్వీకుల కొరకు శివుడి ని పూజించాడని చెపుతారు. వారి జ్ఞాపకార్ధం ఇక్కడ ఒక...
స్థానిక, సాంఘిక, సాంస్కృతిక మరియు మత ఆచారాల మేరకు మరియు విన్ధ్యాచల్ దేవత జన్మ దినం సందర్భంగా విన్ధ్యావాసిని జయంతి సమారొహ్ అనే పండుగను ఇక్కడ చేస్తారు. ఈ పండుగను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 1971 లో మొదలు పెట్టింది. అప్పటి నుండి వేలాది ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరు...