వింధ్య పర్వత శ్రేణులలో, విన్ధ్యవాసిని దేవి టెంపుల్ నుండి 2 కి. మీ. ల దూరం లో ఒక కొండపై కల గుహ లో ఈ కాళీ టెంపుల్ కలదు. దీనిలో కాళీ మాత విగ్రహం వుంటుంది. పరిసరాలు చాలా అందంగా వుండి సంవత్సరం పొడవునా అనేక మంది భక్తులను ఆకర్షిస్తూ వుంటుంది.
ఈ టెంపుల్ లో కల తాంత్రికులు భక్తుల కోరికలు తీరేందుకు, వ్యాధులు తగ్గించేటందుకు అనేక పూజలు చేస్తారు. ఈ టెంపుల్ సమీపంలో నె అష్టభుజి దేవి టెంపుల్ మరియు విన్ధ్యవాసిని టెంపుల్ కలవు. ఈ మూడింటిని కలిపి త్రిలోకాలు అంటూ భక్తులు మూడింటిని కలిపి ప్రదక్షణలు చేస్తారు.



Click it and Unblock the Notifications