Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విన్ధ్యాచల్ » వాతావరణం

విన్ధ్యాచల్ వాతావరణం

వేసవి

వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. అత్యదిక వేడి గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు గా వుంది వేడి గాలులు కలిగి వుంటుంది. 

వర్షాకాలం

  వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఆగష్టు లో వర్షాలు అధికంగా పడతాయి.

చలికాలం

  ఈ ప్రాంతం లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 12 డిగ్రీల నుండి గరిష్టం 20 డిగ్రీలుగా వుంటాయి.