Tap to Read ➤
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
ఇక్కడి ప్రతి స్లయిడ్‌లోనూ.. కరీంనగర్ గురించి ఇంతవరకూ మీకు తెలియని.. మీరు వినని ఆసక్తికరమైన విషయాలను మీకు తెలియజేస్తున్నాం.
కరీంనగర్
కరీంనగర్ ను పూర్వం ఎల్గందల్ జిల్లాగా పిలిచేవారు.
పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ప్రదేశంలో రాతియుగం మరియు మధ్యయుగ కాలం నాటి అవశేషాలు కనిపిస్తాయి.
కరీంనగర్
అనంతరం.. ఎల్‌గందల్ కోటకు చెందిన సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా కరీంనగర్‌కు ఆ పేరు వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ అసఫియా పాలనలో ఉంది.
పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ప్రదేశంలో రాతియుగం మరియు మధ్యయుగ కాలం నాటి అవశేషాలు కనిపిస్తాయి.
కరీంనగర్
మధ్యయుగ కాలంలో, ఇక్కడి కొండలపై అనేక కోటలు, దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఎల్గందల్, మలంగిర్, రిమాగిన్, ప్రతిపగిరి కోటలు ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, ఈ నగరంలో ఇప్పటివరకు సుమారు లక్ష వరకు చేతితో రాయబడిన శాసనాలు కనుగొనబడ్డాయి.
కరీంనగర్
ఇది తెలుగు ప్రాంతమే అయినా.. ఇక్కడ మరాఠీ, హిందీ మాట్లాడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు.
కరీంనగర్
ఇక్కడి తవ్వకాల్లో లభించిన వెండి, బంగారు నాణేలను బట్టీ.. పూర్వం ఇక్కడి ప్రజలు రోమ్ వ్యాపారులతో వ్యాపారం చేసేవారని తెలుస్తోంది.
Next Story