Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విష్ణుపూర్ -వెస్ట్ బెంగాల్ » వాతావరణం

విష్ణుపూర్ -వెస్ట్ బెంగాల్ వాతావరణం

విష్ణుపుర్ – పశ్చిమ బెంగాల్ వాతావరణం అక్టోబర్ నెల తరువాత విష్ణుపుర్ ని సందర్శించడం ఉత్తమం.  

వేసవి

వేసవి విశ్నుపూర్ 37 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో ఎక్కువ వేడిని కలిగిఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం విష్ణుపూర్ లో వర్షాకాలం జూన్ లో ప్రారంభమై సెప్టెంబర్ లో ముగుస్తాయి. ఈ సమయంలో స్థిరమైన వర్షాలు పడతాయి.  

చలికాలం

శీతాకాలం విష్ణుపుర్ లో శీతాకాలం 14 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతతో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.