Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యమునోత్రి » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? యమునోత్రి రైలు ప్రయాణం

రైలు ప్రయాణం యమునోత్రికి రిషికేశ్ మరియు డెహ్రాడూన్ రైలు స్టేషన్ లు సమీపం. ఇవి వరుసగా 200 మరియు 175 కి.మీ.ల దూరం లోకలవు. ఈ రెండు రైలు స్టేషన్ లు ఇండియా లోని అన్ని ప్రధాన రైలు స్టేషన్ లకు కలుపబడి వున్నాయి. రైల్వే స్టేషన్ నుండి యమునోత్రి చేరేందుకు టాక్సీ లు దొరుకుతాయి.

రైలు స్టేషన్లు యమునోత్రి

Trains from Chennai to Yamunotri

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Dehradun Exp
(12687)
9:45 am
Chennai Central (Rev) (MAS)
5:00 am
Dehradun (DDN)
SUN, WED

Trains from Delhi to Yamunotri

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Dehradun Exp
(12687)
9:10 pm
H Nizamuddin (NZM)
5:00 am
Dehradun (DDN)
SUN, WED
Nanda Devi Exp
(12205)
11:50 pm
New Delhi (NDLS)
5:40 am
Dehradun (DDN)
All days