Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యమునోత్రి » వాతావరణం

యమునోత్రి వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం ఆహ్లాదకర వాతావరణం వుండే మే, జూన్, సెప్టెంబర్ మరియు నవంబర్ నెలలు ఈప్రదేస సందర్శనకు అనుకూల సమయం.

వేసవి

యమునోత్రి ప్రదేశాన్ని ఒక్క వింటర్ తప్ప సంవత్సరం లోని అన్నికాలలోను దర్శించవచ్చు. వేసవి యమునోత్రిలో వేసవి ఏప్రిల్ లో మొదలై జూలై వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 20 డిగ్రీలు కనిష్టం 6 డిగ్రీలుగా వుంటుంది. మే మరియు జూన్ నెలలు అది వేడి కలిగి వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం యమునోత్రి లో వర్షాకాలం జునేనుంది ఆగష్టు వరకూ వుంటుంది. యమునోత్రిలో అధిక వర్షాలు పడతాయి.

చలికాలం

వింటర్ యమునోత్రిలో వింటర్ సీజన్ అక్టోబర్ లో మొదలై మార్చ్ వరకు వుంటుంది. ఈ సమయంలో అత్యధిక హిమ పాతం కలిగి ఉష్ణోగ్రతలు జీరో కంటేకూడా తక్కువకు పడి పోతాయి. డిసెంబర్ మరియు జనవరి నెలలు బయటికార్యక్రమాలకు అనుకూలం కావు.