Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యావత్మల్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? యావత్మల్ రైలు ప్రయాణం

రైలు ద్వారా నగరం లోని యావత్మల్ స్టేషన్ పూనే, ముంబై, నాగపూర్, అహ్మద్ నగర్ వంటి మహారాష్ట్ర లో ఉన్న ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. రైలు ప్రయాణం సౌకర్యవంత మైనదే కాకుండా, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. మీరు నాగపూర్ నించి యావత్మల్ వెళ్ళే రైలు ఎక్కితే, రెండవ తరగతి టికెట్ ఖరీదు షుమారు 100 రూపాయలు ఉంటుంది.

రైలు స్టేషన్లు యావత్మల్