Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యమ్తంగ్ » వాతావరణం

యమ్తంగ్ వాతావరణం

యమ్తంగ్ లో వాతావరణం యమ్తంగ్ లో వాతావరణం కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. విపరీతమైన మంచు కురవడం వలన డిసెంబర్, మార్చి మధ్య యమ్తంగ్ ను మూసి వేస్తారు.

వేసవి

వేసవి కాలంయమ్తంగ్ సందర్శనకు వాతావరణం ఎంతో ఆహ్లాదకర౦గా ఉండే వేసవి కాలం ఉత్తమమైనది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో భారీగా వర్షాలు కురవడం వలన, ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో కష్టంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం యమ్తంగ్ లో శీతాకాలం ఎంతో చలిగా ఉంటుంది, రోడ్లు మూసుకొని పోయేట్లుగా మంచు కురుస్తుంది. అందువల్ల, పర్యటనకు వీలులేకుండా, డిసెంబర్ నుండి మార్చి వరకు ఈ ప్రాంతాన్ని మూసిఉంచుతారు.