Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జునెబోటొ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం జునెబోటొ జాతీయ రహదారి 61 వెంబడి ఉండుట వల్ల రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడినది. జునెబోటొ కు 152 కిలోమీటర్ల దూరంలో కోహిమా, 70 కిలోమీటర్ల దూరంలో మొకొక్‌ఛుంగ్ లు ఉన్నాయి. నాగాలాండ్ రాష్ట్ర రవాణా బస్సులు జునెబోటొ చేరుకోవడానికి సులభంగా లభ్యమవుతాయి. ప్రైవేట్ టాక్సీలు కూడా బుక్ చేసుకోవచ్చు.