టిబెటన్ బౌద్ధం లోని కగ్యువాపా శాఖకు చెందిన అరితర్ గోమ్పా సిక్కిం లోని ప్రాచీన ఆరామాలలో ఒకటి. అందమైన నిర్మాణ శైలికి, కళాకృతులు, కుడ్య చిత్రాలకు, చిత్రాలకు ప్రసిద్ది చెందింది ఈ ఆరామ౦. ఇక్కడ ప్రాచీనమైన చాలా రాత ప్రతులు కూడా వున్నాయి.