Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మద్ నగర్ » ఆకర్షణలు » అహ్మద్ నగర్ కోట

అహ్మద్ నగర్ కోట, అహ్మద్ నగర్

3

అహ్మద్ నగర్ కోట అహ్మద్ నగర్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కోటను నగరాన్ని కనుగొన్న అహ్మద్ నిజాం షా, సుమారుగా 15 మరియు 16వ శతాబ్దాలలో నిర్మించాడు. కోటకు సుమారుగా 18 మీటర్ల ఎత్తుకల గోడలుంటాయి. 22 బురుజులు, 24 దుర్గాలు, 30 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పట్టుబడ్డ సైనికులకు ఈ కోట చెరసాలగా ఉండేది. క్విట్ ఇండియా మూవ్ మెంట్ సమయంలో మనదేశ నాయకులకు కూడా చెరసాలగా ఇది ఆశ్రయమిచ్చింది. ఈ విషయాన్ని ప్రియతమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తాను రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంధంలో పేర్కొన్నారు. అహ్మద్ నగర్ కోట ఎన్నో మార్లు మరమ్మతులు చేయబడింది. 1559 నుండి 1562 వరకు నిజామి రాజులు వీటిని చేయించారు. ఇది ప్రస్తుతం భారతదేశ మిలిటరీ ఆధీనంలో ఉంది.      

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue

Near by City