Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మద్ నగర్ » ఆకర్షణలు » కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరి

కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరి, అహ్మద్ నగర్

1

కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి సహ్యాద్రి కొండల నడుమ కలదు. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో అకోలే తాలూకాలో కలదు. ఈ శాంక్చురీలో అనేక జంతువులు, మొక్కలు కలవు. పెద్ద చెట్లు, పొదలు వుంటాయి. చందవా, బెహెడా, ఆవలి, గుల్చావి, ఖార్వెల్, సిరాస్, ఆషింద్, పర్జంభువాల్, హిర్డా, మరియు లోఖండి చెట్లను చూడవచ్చు. జంతువులంటే ఇష్టపడేవారికి నక్కలు, హైనాలు, జింకలు, ఉడుతలు, ముంగీసలు, అడవి పిల్లులు, అనేక రకాల పక్షులు కూడా కనపడతాయి. కల్సుబాయి  శిఖరం కూడా సమీపంలోనే ఉంటుంది. ఈ శిఖరం సుమారు 1650 మీటర్ల ఎత్తు కలది. పడమటి కనుమలలోని ఎత్తైన శిఖరాలలో ఇది ఒకటి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu

Near by City