Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మద్ నగర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం అహ్మద్ నగర్ కు మహారాష్ట్ర ప్రభుత్వం అనేక నగరాలనుండి ప్రభుత్వ బస్సులు నడుపుతోంది. ప్రయివేటు వాహనాలు కూడా కలవు. ముంబై నుండి రోడ్డు మార్గంలో సుమారు 258 కి.మీ.లు ఉంటుంది. చేరేందుకు సుమారుగా 4 గంటల సమయం మాత్రమే పడుతుంది.