Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఐహోళే » వాతావరణం

ఐహోళే వాతావరణం

ఐహోళే సందర్వనకు ఆహ్లాదకర శీతాకాలం ఎంతో అనుకూలమైంది.

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూలై) ఈ కాలంలో ఎంతో వేడి మరియు పొడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను ఉండి పర్యటనకు అనుకూలం కాదు.

వర్షాకాలం

  వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్). ఈ కాలంలో ఐ హోళే అధిక వర్షపాతం పొందుతుంది. వర్షాలు అధికం కారణంగా పర్యటన తగ్గుముఖం పడుతుంది.

చలికాలం

  శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి) - ఈ కాలంలో ఐహోళే చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సుమారు 18 డిగ్రీ సెంటీగ్రేడుగాను పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగాను ఉండి పర్యటనకు అనుకూలం.