Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజంతా » వాతావరణం

అజంతా వాతావరణం

అజంతా వాతావరణం అజంతా గుహల అందచందాల దర్శనకు వాతావరణం అడ్డంకి కాదు. ఎండ అయినా, చలి అయినా లేక వర్షం అయినా సరే పర్యాటకులు వాటిని చూసి మన ప్రాచీనకాల చరిత్రలోని అద్భుతాలను చూసి ఆనందిస్తారు.   

వేసవి

వేసవివేసవి కొద్దిపాటి వేడిగా ఉంటుంది. మన వాతావరణం సరిపడని విదేశీ యాత్రికులకు మరింత అసౌకర్యం.  

వర్షాకాలం

వర్షాకాలం అజంతా గుహల సందర్శనను వర్షాకాలంలో అద్భుతంగా ఆనందించవచ్చు. పడే వర్షాలు ఈ ప్రదేశాన్ని ఎంతో ఆకర్షణీయంగా మార్చి చారిత్రక ప్రకాశాన్నిస్తాయి. గుహల సమీపంలోని నది పూర్తిగా ప్రవహించి చూచేందుకు మరింత ఆసక్తి కలిగిస్తుంది. ఈ కాలం జూలై నుండి నవంబర్ వరకు ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం శీతాకాలం మరింత చల్లదనంతో హాయిగా ఉంటుంది. బాగా నడక సాగించి చుట్టుపట్ల ప్రదేశాలను కూడా చూడటం తేలిక. ఈ కాలం అక్టోబర్ నుండి మార్చి వరకు ఉంటుంది.