Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » వాతావరణం

అలహాబాద్ వాతావరణం

ఉత్తర భారతదేశంలో ఇతర నగరాల వలె సందర్శించటానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. మిగిలిన నెలల్లో ఉష్ణోగ్రత వేడి మరియు పొడిగా ఉంటుంది. అయితే ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉండటం వల్ల అలహాబాద్ మత సంబంధమైన పండుగల సమయంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

వేసవి

వేసవి కాలం వేసవి కాలం మార్చి నుండి జూన్ నెల వరకు ఉంటుంది.అప్పుడు గరిష్ట ఉష్ణోగ్రత 45°C మరియు వేడి గాలులతో కూడి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది.భారీ మరియు అడపాదడపా వర్షం కలిగి ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం తడి మరియు తేమతో కూడి ఉంటుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలంలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. శీతోష్ణస్థితి మితంగా ఉంటుంది.ఉష్ణోగ్రతలు 12°C - 20°Cవరకు ఉండి వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. జనవరి నెలలో తీవ్రమైన పొగమంచు కారణంగా విమానాలు మరియు రైళ్ళు ఆలస్యం లేదా రద్దు అవుతాయి.