Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబాజీ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? అంబాజీ రైలు ప్రయాణం

రైలు మార్గం ద్వార అబూ రోడ్డు స్టేషన్, అంబాజీ నుండి 20 కిలోమీటర్ల దూరంలోని అతి దగ్గరి రైలు స్టేషన్. ఇక్కడి నుండి ఢిల్లీ తో బాటు అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు అందుబాటులో ఉంటాయి. స్టేషన్ నుండి అంబాజీకు టాక్సీసేవలు 200 రూపాయల కనీస చార్జీలతో అందుబాటులో ఉంటాయి.

రైలు స్టేషన్లు అంబాజీ

  • అక్కడ రైలు స్టేషన్ లేదు