Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమ్రిత్ సర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం NH-1 అని పిలిచే గ్రాండ్ ట్రంక్ రోడ్ అమృత్సర్ రహదారి ద్వారా భారతదేశంలో అనేక ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఢిల్లీ,చండీఘర్,జమ్మూ వంటి ఉత్తర ప్రాంతాల నుండి అమృత్సర్ కు ప్రయాణం చేయడానికి బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. GT రోడ్ పాకిస్తాన్ లోని లాహోర్,అమృత్సర్ లను కూడా కలుపుతుంది.